ఇ-జైన్ కోసం రిజిష్టర్ చేసుకోండి  
 
 

భారతదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా ఫ్యాషన్ రంగ్నాప్రభావితం చేస్తూ ఒక విశిష్ట మార్పును తీసుకువచ్చే దిశగా దశార్దేశం చేస్తూ ఉండే నాయకత్వపు నైపుణ్యంతో, ప్రజ్ఞా పాటవాలతో పరిశ్రమలలో ప్రధాన ర్ణయాలు తీసుకునే హోదాలలో వుంటూ రాష్ట్రీయ ఫ్యాషన్. టెెక్నాలజీ సంస్ధ యుక్క పూర్య విద్యార్ధిగణం తమ ప్రతిభను చాటుతూ సంస్ధ యొక్క కీర్తి, ప్రతిష్టలను నలు దిశలా ఇనుమడింప చేస్తున్నారు. సంస్ధ యొక్క పూర్వ విద్యార్ధులు వివిధ శాఖలలో ఉంటూ పారిశ్రామిక వేత్తలుగా, బ్రాండ్ మేనేజర్లుగా, నాణ్యతను శాసించే క్వాలిటీ కంట్రోలర్లుగా, రూపకర్తలు (డిజైనర్స్) గా, ఫ్యాషన్ రంగంలో సంధానకర్తలుగా వ్యవహరిస్తూ, మర్చండైజర్లుగా, ఉత్పాదకతను పర్యవేక్షించే ప్రొడక్షన్ మేనేజర్లుగా, మార్కెటింగ్ శాఖాధిపతులు మొదలగు అనేక హోదాలలో పచేస్తూ జాతీయ, అంతర్జాతీయ సంస్ధలను ప్రగతిపధంలో నడిపిస్తున్నారు. కొంతమంది పూర్వ ద్యార్ధులైతే తామే విజయవంతమైన బ్రాండ్ మేనేజర్లుగా మారడం కూడా జరుగుతోంది. డిజైన్ లో ప్రత్యకతను కలిగీన పూర్వ విద్యార్దులు తమ వృత్తికళా నైపుణ్య్నా మిలన్, పారిస్, న్యూయార్క్ మొదలైన చోట్ల వివిధ ఫ్యాషన్ వేదికలపై ప్రదర్శించేరు. మీడియా రంగంలోను, ఫిలిం పరిశ్రమలో వెలుగొందుతూ వుండే తారలతోను, ఫ్యాషన్ రంగంలో పేరున్న వాళ్లతోను, ప్రపంచవ్యాప్తంగా పచేస్తుండడంతో, స్టైలింగ్ నోలు మరియు డ్రెస్సింగ్ లోను డిజైనర్లుగా వారు పొందిన విజయ్నా ఋజువు చేస్తున్నాయి. అట్టడుగు వర్గాలలో వుండే వారికి కూడా ఈ పూర్వ విద్యార్ధులు తమ నైపుణ్య్నా, కౌశల్య్నా నేర్పడంతో సహా., వృత్తి కళాకారులను, వారి కళా కౌశల్య్నా ఆధుకి సాంకేతిక పరిజ్ఞానంతో జత చేసి ఒకచోటకు చేరుస్తున్నారు.

పూర్వ విద్యార్ధుల అసోసియేషన్.

ఏ సంస్థకైనా వూర్వ విద్యార్ధుల అసోసియేషన్ ఒక క్రీయాశీలకమైన లింక్ వంటిది, ప్రస్తుత మరియు గతకాలాకి సంబంధించి వారి అనుభవాలను, విజ్ఞాన్నా పంచుకోవడాకి ఒక వేదికగా మరియు పూర్వ విద్యార్ధులతోను, అధ్యాపకులతోను చిరస్థాయిగా వుండే వారి అనుబంధ్నా పెంచుకోవడం కోసం, ఏప్రిల్ 2002 లో ఫ్ట్ ఆలమ్ని అసోసియేషన్ స్థాపించబడింది. చురుకుగా పచేస్తూ వుండే ఫ్ట్ ఆలమ్ని అసోసియేషన్ ఈ క్రింది లక్ష్యాలను సాధించడాకి కృషి చేస్తోంది.

  • ఉభయులకు మేలు చేకూరేలాగ సత్సంబంధాలను పెంచుకోవడం, మెరుగుపరచుకోవడం, పరస్పర ఇంటరాక్షన్ తో మరియు దావల్ల సాధిస్తూ వుండే పురోభివృధ్దిపైన చురుకైన పాత్రను పోషించేటట్లు ప్రోత్సహించడం, తిరిగి పూర్వ వైభన్నా తీసుకురావడాకి కృషి చెయ్యడం
  • అవసరంలో వున్నవారి, అర్హత వున్న వారి ఆదుకోవడం కోసం. స్కాలర్ షిప్
    కోసం డబ్బును సమకూర్చుకోవడాకి సహాయ, సహకారాలనందించడం,r>
  • పరిశ్రమలతో దగ్గర సంబంధాలు పెట్టుకోవడం, ఫ్ట్ ను విద్యాబోధనకు సంబందించి ఒక బాధ్యతాయుతమైన సంస్థగా తయారు చేయడం, పారిశ్రామిక అవసరాలను మరియు సాంకేతిక పురోభివృధ్ది సాధించడాకి.
  • అత్యున్నతమైన ప్రాజెక్ట్ వర్క్, పరిశోధనా వ్యాసాలు మరియు ఇతర వృత్తి నైపుణ్య్నా సాధించిన ఫ్ట్ విద్యార్ధులను అలాగే పూర్వ విద్యార్ధులు చేసిన్ ఉత్తమ సాంఘిక సేవలనభినందిస్తూ వారికి గుర్తింపువ్వడం.
  • సాంఘిక, పౌర విధులలోను, ధార్మిక మరియు ప్రోత్సాహ స్వభావం కల కార్యకలాపాలను విర్వహించడం.