బ్యాచ్‌లర్ ప్రోగ్రామ్ | మాస్టర్ ప్రోగ్రామ్స్
బ్యాచ్‌లర్ ప్రోగ్రామ్ - డిజైన్
ఫ్యాషన్ డిజైన్
లెదర్ డిజైన్
యాక్సెస్సరీ డిజైన్
టెక్సటైల్ డిజైన్
నిట్వేర్ డిజైన్
ఫ్యాషన్ కమ్యూనికేషన్
బ్యాచ్‌లర్ ప్రోగ్రామ్ - టెక్నాలజీ
బ్యాచ్‌లర్ ప్రోగ్రామ్స్ (బి.ఎఫి.టెక్) - అప్పారెల్ ప్రొడక్షన్
ఫ్యాషన్ మరియు లైఫ్ స్టైల్ యాక్సెస్సరీస్ శాఖ వారందించే యాక్సెస్సరీస్
రూపకల్పన దేశంలోనే సాటిలేది. ఫ్యాషన్, జీనల శైలి పెంపొందించే ఉపకరణాలు తమ
రూపకల్పన విధానాలు, ప్రధాన వస్తువులు కొరకు తయారీ విధానము, వాడకం దారుల వైఖరి,
బజార్లో మార్పులు, రాబోయే మార్పులపై వ్యాఖ్యానం, తమ వ్యాపార విధానాలు,
వ్యూహరచన, వ్యూహ విర్వహణ. ఇదంతా పాఠ్యపస్తకాలతో చక్కటి నైపుణ్యత కోసం
ఉద్దేశించబడిన పాఠ్యప్రణాళిక కలిగివుంది. ఈ విభాగం యొక్క నాదం ‘వ్యాపారం కోసం
రూపకల్పన’. వ్యాపారం పట్ల అంకితభావం వ్యక్తమౌతూ, విద్యార్ధులకు పాఠాలతో
వ్యాపారం పట్ల అవగాహన పెరిగేందుకు తోడ్పడుతుంది.
ఈ పాఠ్యకార్యక్రమం క్రమ క్రమంగా పెరుగుతూ ఆభరణాలు, తోలు వస్తువులు, చెప్పులు,
గడియారాలు, బహుమతి వస్తువులు, తమ బల్లమీద పెట్టుకునే సామాగ్రి, తమ వెండి
వస్తువులు, ఇంకా, ఇంకా ఇతర జీవనవిధాన్నా ప్రతిబింబించే వధంగా వున్నవి.
విషయాలు.
మొదటి సం||రం. -- 1
సాధారణ ఫౌండేషన్ ప్రోగ్రామ్ -- డిజైన్ మీద.
రెండవ సం||రం. - 2
- వివిధ సహాయోపకరణాలపై నైపుణ్యం కోసం అవగాహన.
- ఈ క్షేత్రం యొక్క సాంఘిక, పాంప్రదాయక చరిత్రపై అవగాహన, పదార్ధాలు,
పధ్దతులు, ర్మాణ సూత్రాలు, మానవ శరీర శాస్త్ర వివరాలపై మౌఖిక అవగాహన,
నేపుణ్య్నా పెంచుకోవడం.
- భారతీయ మరియు ప్రపంచ ఫ్యాషన్ స్థితి గతులను గురించి తెలుసుకోవడం.
మూడవ సం||రం. - 3
- పరిశోధన, ప్రత్యక్ష అనుభవాల ద్వారా జ్ఞానము, నైపుణ్యం సంపాదించడం.
- సహాయోపకణాల వాడకంలో వున్న పరిధిలకు లోబడి తమ రూపకల్పన విధానాలను
పెంపొందించడం.
- ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్న ఫ్యాషన్ తీరులను తెలుసుకోవడం.
- మార్కెట్లను పెంపొందించే శక్తి పెంచుకోవడం, చిల్లర అమ్మకం విధానాలను
నేర్చుకోవడం.
నాలుగవ సం||రం. - 4
- వృత్తిపరమైన నైపుణ్యతను జ జీవితంలో ఉపయోగించడం.
- ఒక వ్యాపార దృష్ట్యా రూపకల్పనావిధానంలో ఉండవలసిన వృత్తిపరమైన నైపుణ్యత,
మౌఖిక విలువలు.
- ఫ్యాషన్ సహాయోపకరణాలు తమ జీవనశైలి ప్రతిబింబించే నస్తువుల రూపకల్పన
నైపుణ్యం
- మార్కెట్లో రూపకల్పన పట్ల ఒక ఆలోచనా విధాన్నా పెంపొందించగల నైపుణ్యం
సంహాదించుకోవడం.
- వ్యాపార రూపకల్పనా విధానాలను మేళవించడాకి వృత్తిపరమైన నైపుణ్య్నా
చూపించడం.
కేంద్రాలలో లభ్యమయే నైపుణ్యత కోర్సులు.
- బెంగుళూరు - కార్పోరేట్ మరియు వ్యాపార ఉపకరణాలు.
- చెన్నై - పాదరక్షలు మరియు చేతిలో పట్టుకునే ఉపకరణాలు.
- గాంధీ నగర్ - ఆభరణాలు మరియు విలవైన వస్తువులు.
- హైదరాబాద్ - గృహోపకరణాలు మరియు చేతితో తయారయే ఉపకరణాలు.
- కొత్త ఢిల్లీ - స్వకీయమైన మరియు గృహోపకరణాలు.
- రాయ్ బరేలి - గృహోపకరణాలు మరియు ఫ్యాషన్ సహాయోపకరణాలు.
ప్రసిధ్ది పొండిన కంపెనిలు
ఫంగే, బాలా సన్స్ జ్యయలరీ, లిబర్టీ షూ లిమిటెడ్, వి.ఐ.పి. లగేజి, తష్క్,
టైటాన్, పాంటాలూన్, మెగ్ పై, ఐటిసి, లైఫ్ స్టైల్, ఫ్రేజర్ వగైరా. |