Academics  
     
     
             
 
ఇ-జైన్ కోసం రిజిష్టర్ చేసుకోండి  
 
 

బ్యాచ్‌లర్ ప్రోగ్రామ్ | మాస్టర్ ప్రోగ్రామ్స్

బ్యాచ్‌లర్ ప్రోగ్రామ్ - డిజైన్

ఫ్యాషన్ డిజైన్
లెదర్ డిజైన్
యాక్సెస్సరీ డిజైన్
టెక్సటైల్ డిజైన్
నిట్వేర్ డిజైన్
ఫ్యాషన్ కమ్యూనికేషన్

బ్యాచ్‌లర్ ప్రోగ్రామ్ - టెక్నాలజీ

బ్యాచ్‌లర్ ప్రోగ్రామ్స్ (బి.ఎఫి.టెక్) - అప్పారెల్ ప్రొడక్షన్


బ్యాచ్ లర్ ఆఫ్ ట్వేర్ డిజైన్

అల్లిక వస్తువుల రూపకల్పన, కొత్త ప్రపంచరీతిలో ఒక ప్రతిభావంతమైన వృత్తిగా పరిగణించబడుతుంది. భారతదేశపు అల్లిక వస్తువుల వ్యాపారంలో భవిష్యత్ లో రాబోయే పరిణామాలను దృష్టిలో వుంచుకు, ఫ్యాషన్ టెక్స్ టైల్ విభాగం వారు ఈ అల్లిక వస్తువుల కార్యక్రమ్నా ప్రత్యేకంగా రూపొందించారు. కంప్యూటర్ ద్వారా పచేసే అత్యంత ఆధుక అల్లిక యంత్రాల సహాయంతో వివిధ అల్లిక పధ్దతులు, వాటి మెళుకువలు, గుండ్రటి అల్లిక, సమతల ఆల్లిక విధానాలు, ర్మాణాత్మక మార్పులు, బట్టల తయారీ అ్న నేర్పబడతాయి.
విషయాలు

మొదటి సం||రం. - 1
కామన్ ఫౌండేషన్ ప్రోగ్రామ్.

రెండవ సం||రం - 2
ఫ్యాషన్ కలలు, చిత్రీకరణ, అల్లిక, నేత బట్టల తయారీ విధానం, అల్లిక సాంకేతిక పరిజ్ఞానం బోధింపబడతాయి. కంప్యూటర్ ద్వారా పచేయడం, సాంప్రదాయ అల్లిక పధ్దతులు, ఆకృతుల తయారీ, ఉపరితల పధ్దతులు, వస్తువు తయారీ వగైరా నేర్పించబడతాయి. రెండో సం||రానంతరం పరిశ్రమలో అప్పెంటిస్ గా చెయ్యాలి.

మూడవ సం.||రం - 3
ఫ్యాషన్ కలలు, చిత్రీకరణ, అల్లిక, నేత బట్టల తయారీ విధానం, అల్లిక సాంకేతిక పరిజ్ఞానం బోధింపబడతాయి. కంప్యూటర్ ద్వారా పచేయడం, సాంప్రదాయ అల్లిక పధ్దతులు, ఆకృతుల తయారీ, ఉపరితల పధ్దతులు, వస్తువు తయారీ వగైరా నేర్పించబడతాయి. అంతేగాక ఒక క్రాఫ్ట్ సర్వే, ఒక ప్రోజెక్టు ర్వహణ కూడా చేయవలసి వుంటుంది.

నాలుగవ సం.రం. - 4
విద్యార్ధులు తమకిష్టమైన అనేక విషయాలను ఎంపిక చేసుకుంటారు. దీ వలన పరిశ్రమలపై వారికి అవగాహన పెరుగుతుంది. అంతే గాక, స్వతంత్రంగా ఒక పరిశోధన చేయవలసి వుంటుంది. ఆఖరి అర్ధ సం.ర.లో విద్యార్ధులు ఒక పరిశ్రమకు గా, ఎగుమతి సంస్థలలో గా, డిజైనర్ వద్ద గా, స్వశ్చంద సంస్ధలతో గా, పరిశోధన చేయవలసివుంటుంది.

జీవన వృత్తులు.
ఈ ప్రోగ్రామ్ పూర్తిచేసిన విద్యార్ధులు అ్న రకాల యంత్రాలపైన పచేయగలిగిన సామర్ధ్య్నా కలిగి వుంటారు. వారు డిజైనర్లుగా తమ సృజనాత్మకమైన మేనేజర్లుగా, వ్యాపారులుగా - వగైరా.. గా పచేయగలరు.
ప్రసిధ్ద కంపెనిలు

మదురా గార్మెంట్స్, ఐ.టి.సి., ఎల్.ఆర్.బి.డి., గ్యాపె, ట్రైబర్గ్, రేమండ్, అరవింద్ బ్రాండ్, లక్రా బ్రదర్స్ వగైరా.

 
What's New