బ్యాచ్‌లర్ ప్రోగ్రామ్ | మాస్టర్ ప్రోగ్రామ్స్
బ్యాచ్‌లర్ ప్రోగ్రామ్ - డిజైన్
ఫ్యాషన్ డిజైన్
లెదర్ డిజైన్
యాక్సెస్సరీ డిజైన్
టెక్సటైల్ డిజైన్
నిట్వేర్ డిజైన్
ఫ్యాషన్ కమ్యూనికేషన్
బ్యాచ్‌లర్ ప్రోగ్రామ్ - టెక్నాలజీ
బ్యాచ్‌లర్ ప్రోగ్రామ్స్ (బి.ఎఫి.టెక్) - అప్పారెల్ ప్రొడక్షన్
వస్తువుల రూపంగాను, బట్టల రూపంగాను కూడా తోలు పరిశ్రమ యొక్క అవసరాలకోసం, ఈ
తోలు డిజైన్ కార్యక్రమము తయారైంది. ఫ్యాషన్ మరియు అప్పారెల్ విభాగం వారు
అందిస్తున్న ఈ కార్యక్రమం, ప్రత్యేకమైన మార్కెట్ల అవసరాలకోసం తోలుబట్టల,
వస్తువుల తయారీలోను సాంకేతిక పరిజ్ఞానంతో స్పందించడాకి విద్యార్ధులను తయారు
చేస్తుంది. క్షేత్రస్థాయిలోపర్యటన, తోలు పదునుపెట్టడంలో శిక్షణ, పరిశ్రమలో
అప్రెంటిస్ ప - ఇవd్న ఈ శిక్షణలో భాగాలు.
మొదటి సం||రం. - 1
కామన్ ఫౌండేషన్ ప్రోగ్రామ్.
రెండవ సం||రం - 2
ఈ సం.రం.లో విద్యార్ధులు ప్రత్యకంగా తోలు వస్తువులు, ఇతర వస్తువులను
గురించిన విషయాలు, తమ వుత్పాదన నైపుణ్యం, తమ వస్తుతయారీ పధ్దతులను
నేర్చుకుంటారు. ఫ్యాషన్ చిత్రీకరణ, నమూనా తయారీ, ర్మాణం, తోలు తయారి, ఉపరితల
పధ్దతులు, క్షేత్ర పరిశాలన, కంప్యూటర్ ద్వారా పచేయడం, చిల్లర అమ్మకం,
తోలుబట్టలు, చిన్న వస్తువుల రూపకల్పన - ఇవd్న నేర్చుకుంటారు.
మూడవ సం.రం. - 3
గత సం.రం. నేర్చుకున్న విషయాలను ఇంకొంచం లోతుగా అధ్యయనం చేస్తారు. అంతే గాక,
తయారీ విధానం, డిజైన్లను, వాటిపై వాడడం లాంటిది అధికంగా నేర్చుకుంటారు.
సాంకేతిక చిత్రలేఖనం, నమూనా తయారీ. ప్రత్యక్ష అనుభవం కోసం విద్యార్ధులు
పరిశ్రమలో అప్రెంటిస్ చేయాలి. నాలుగవ సం.రం. - 4
ఈ సం.రం. లో విద్యార్ధులు ఐఛ్చిక విషయాలలో పరిశోధనా రూపకల్పన చేస్తారు.
పరిశ్రమల ప్రోత్సాహంతోతమ డిజైన్ వుత్పత్తుల విషయాలలో ప్రాజెక్టు చేయాలి. జీవన వృత్తులు
తోలు పరిశ్రమలో పలురకాల వృత్తులనవలంబించడాకి, ఈ కార్యక్రమం దోహదం చేస్లుంది.
ఉత్పత్తి, తమ వ్యాపారం, అమ్మకాలు, నాణ్యతపై మ్నక, చిల్లర వ్యాపారం, స్వయం
ఉపాధి తదితర వృత్తులను అవలంబించవచ్చు. ప్రసిధ్ద కంపెనిలు
అల్పైన్ ఇంటర్నేషనల్, లిబర్టీ, సెంచురీ ఓవర్సీస్, ఐ.టి.సి., ట్రైబర్గ్, సూపర్
హౌస్ లెదర్, అపోలో ఇంటర్నెషనల్, రబియా లెదర్స్, ఇంపల్స్, ఏ.బి.సి. లెదర్స్
వగైరాలు.
|