బ్యాచ్‌లర్ ప్రోగ్రామ్ | మాస్టర్ ప్రోగ్రామ్స్
బ్యాచ్‌లర్ ప్రోగ్రామ్ - డిజైన్
ఫ్యాషన్ డిజైన్
లెదర్ డిజైన్
యాక్సెస్సరీ డిజైన్
టెక్సటైల్ డిజైన్
నిట్వేర్ డిజైన్
ఫ్యాషన్ కమ్యూనికేషన్
బ్యాచ్‌లర్ ప్రోగ్రామ్ - టెక్నాలజీ
బ్యాచ్‌లర్ ప్రోగ్రామ్స్ (బి.ఎఫి.టెక్) - అప్పారెల్ ప్రొడక్షన్
జా.ఫ్యా.టె.సం. లోని డిపార్ట్ మెంట్ అఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ
ఆఫర్ చేస్తూంది - బ్యాచ్‌లర్ ఆఫి ఫ్యాషన్ టెక్నాలజీ (అప్పారెల్ ప్రొడక్షన్).
ఈ 4 ఏళ్ల కోర్సు దుస్తుల తయారీ విద్యలో ఊహాత్మకమైన, సిధ్దాంతపరమైన మరియు
ఆచరణయోగ్యమైన అంశాలలో బోధన అందిస్తుంది. దుస్తుల తయారీలో అత్యున్నత
ప్రమాణాలు, పధ్దతులపైనే ఎక్కువగా దృష్టి కేంద్రీకరించబడి, ఇన్ఫర్మేషన్
టెక్లాలజీను కూడా దాంతోపాటుగానే ఆర్ధం చేసుకుంటూ, ఆచరణలో పేడుతూ -
దుస్తుల తయారీ పరిశ్రమకు సంబంధించినంత వరకూ.
ఫ్యాషన్ టెక్నాలజీ పరిశ్రమలో చెప్పుకో దగ్గ స్ధాయిలో నైపుణ్యాన్ని అందించ
గలిగే వృత్తి నిపుణులకు ఈ ప్రోగ్రామ్ అమిత ప్రోత్సాహాన్నిస్తుంది.
జా.ఫ్యా.టె.సం.లోని డిపార్ట్‌మెంట్ అఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ
అత్యాధునికమైన ల్యాబోరేటరీ (పరిశోధానాలయాల)లను కలిగి వుంది. అలాగే
ప్యాటరన్ మేకింగ్ కోసం కూడా. కంప్యూటర్ ల్యాబ్‌తో సహా విద్యార్ధులు
బోధించినటువంటి దానిని నేర్చుకోవడానికి సౌకర్యంగా ఉండేందుకు తరగతి గదులు
కూడా శీతలీకరణ (ఎయిర్ కండిషన్డ్) చేయబడినవి.
ప్యాటర్న్ మేకింగ్ మరియు దుస్తుల నిర్మాణం కోసం ల్యాబోరేటరీలు.
డిపార్ట్ మెంట్ ఆఫ్ ప్యాటర్న్ మేకింగ్ ల్యాబ్స్ 50 వివిధ రకాల దుస్తులకు
మించి స్త్రీ, పురుష, పిల్లల దుస్తులను, వివిధ సైజులలో కలిగి వున్నాయి.
ఆధునికమైన సాంకేతిక పరిజ్ఞ%ానంతో వివిధ రకాలలో 100 కుట్టు మిషన్లు మించి
ఉన్నాయి, ఈత క్రింది వాటితో సహాః
- ఎస్.ఆర్ 3000 అటోమేటిక్ షర్ట్ ఫామ్ మెషిన్స్
- ఆటోమేటిక్ ఎస్.ఎన్.ఎల్.ఎస్. మెషిన్స్
- ఓవర్‌లాక్ మెషిన్స్
- ఫ్లాట్‌లాక్ మెషిన్న్
- లాక్‌స్టిచ్ బటన్ ఎటాచ్‌మెంట్స్
- బెండ్ నైఫ్ మెషిన్స్
- గ్యాస్/ఎలక్ట్రిక్ బాయిలర్ స్టీమ్ -- ఇస్త్రీ చెయ్యడానికి.
కంప్యూటర్ ల్యాబ్:
ఆధునిక డెస్క్‌టాప్‌లతో పారిశ్రామిక ప్రమాణాలకనుగుణంగా వుండే కంప్యూటర్
ల్యాబ్ లు ఉన్నాయి. ఈ సంస్ధ ప్రాంగణంలో లాన్ (లోకల్ ఏరియా నెట్వర్క్)
సౌకర్యంతో కంప్యూటర్లు వైర్లెస్ (వై.ఫి) సౌలభ్యంతో, ఇంటర్నెట్‌తో
కలుపబడి ఉన్నాయి.
|