జాతీయ ఫ్యాషన్ టెక్నాలజీ సంస్థదేశంలో ఒక పేరెన్నిక గన్న డిజైన్ మేనేజ్ మెంట్ మరియు టెక్నాలజీ సంస్థ, నైవుణ్యంలోనూ మరియు వివిధ ఫ్యాషన్ ప్రక్రియలలోను. ఫ్యాషన్ విద్యాబోధనలోను, పరిశోధన మరియు అభివృధ్ది, శిక్షణ మరియు సంప్రదింపుల రంగాలలోను ఒక కొలమానంగా నిలిచి, కీలకమైన పాత్రను పోషిస్తోంది.
నిఫ్ట్ లో మేము నైపుణ్యం, కౌశల్యం, వినయం, విధేయత మరియు ఉత్సాహవంతులైన వారై వుండి, సంస్థను ఉన్నత శీఖారాలను తీసుకువేళ్లేందుకు కృషి, పట్టుదల కలవారి కోసం చూస్తున్నాము.
ఆశావహులైన, అనుకూలంగా ప్రతిస్పందించే వారై వుండి, తమ వృత్తి కౌశల్యంతో సమాజంలో మంచి మార్పును, ఒక కొత్త ఒరవడికి నాంది పలికే సామర్ద్యం ఉన్నవారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాము.
ఎస్టాబ్లిష్మెంట్ నిబంధనల పుస్తకం
|