ఇ-జైన్ కోసం రిజిష్టర్ చేసుకోండి  
 
 

సామూహిక్ చేతి వృత్తుల ప్రోత్సాహకం.
దేస ప్రధాన ఒరవడిలో వృత్తుల విభాగ్నా కలపడం అన్న సిధ్దాంత్నా సంస్థ యొక్క వృత్తుల శక్షణ విభాగం జాగ్రత్తగా రూపొందించింది. కేంద్ర గ్రామీణాభివృధ్ది శాఖ యొక్క కీలకమైన మద్దతుతో ఫ్ట్, చేతివృత్తులు మరియు చేనేత మగ్గాల అభివృధ్ది కమీషనర్ కార్యాలయం మరియు జౌళి ఆభివృధ్ది కార్యాలయాలు వృత్తుల శిక్షణలో వృత్తులు, గృహ పరిశ్రమ మరియు వృత్తిపరమైన చర్యలను అభివృధ్ది చేస్తూ, వృత్తి శిక్షణను ఫ్ట్ అమలు పరుస్తోంది. రూప కల్పన, సాంకేతిక మరియు వాణిజ్య ర్వహణా నైపుణ్యాలతో అ్న అభవృధ్ది చర్యలను వివిధ ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల ద్వారా విర్వహించడంలో ఫ్ట్ యొక్క శక్తి, సామర్ధ్యాలను ఉపయోగించుకోవడం ఈ పధకం యొక్క ముఖ్యోధ్దేశం.

నిఫ్ట్ యొక్క పాత్ర.

  • మొత్తం పథక విర్వహణ, వ్యూహం, అమలు మరియు కార్యక్రమాల అమలుకు సమన్వయం.
  • మొత్తం అమలుతో పాటు ప్రత్యేకమైన ర్ణయాలు మరియు వివిధసహచర లబ్దిదారులను సంఘటిత పరచడం.
  • బహళార్ధ సాధక పరిశోధన, రూప కల్పన, ర్వహణ మరియు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నైపుణ్య్నా పెంపొందించిడం.
  • విజ్ఞాన బోధనా కార్యక్రమాల ద్వారా శక్తి సామర్ధ్యాల అంచనా మరియు పెంపుదల.
  • ప్రణాళికాబధ్దమైన అవకాశాలు మరియు మంచి మార్కెటింగ్ సార్ధకత మరియు అభవృధ్ది పరిచే ఆలోచనా విధానాలు.
  • రూపకల్పన మరియు అభవృధ్ది ద్వారా ఉత్పత్తుల పముట్లు విధానాలను రూపొందించడం.
  • సాంకేతిక పరిజ్ఞానం పెంపుదల, పరిణామాల పరిశీలన, సూత్రములు మరియు అవకాశాలు.
  • వాణిజ్య అవకాశాలకు, మానసిక వికాసాకి మద్దతు విధానాలుగా, సమాచార భగస్వామ్యము మరియు సాంకేతిక పరిజ్ఞానము.
  • జ జీవితంలో నేర్చుకునే అవకాశాలు మరియు వివిధ రకాల ప్రారంభాలకు విద్యార్ధుల సామర్ధ్యపు అన్వయింపు అందజేయడాకి విద్యా కార్యక్రమాల సమగ్రత.

సామాజిక వృత్తి విద్య.
అభివృద్ది పథంలో చిన్న మార్పు ప్రతిధులుగా పచేయడాకి అవకాశాలను విద్యార్ధులను నేర్చుకోవడాకి ఈ సంస్థ విద్యాకార్యక్రమాల విభాగ్నా ఏర్పాటు చేసింది. విద్యార్ధులకు మంచి అవకాశాలు కలిగించడం కోసం 4వ సెమిస్టర్ లో సామాజిక, ఆర్ధిక, సాంస్కృతిక విభాగాలలో పరిశీలన కోసం వృత్ది పరిశ్రమలకు విచ్చేసి వృత్తిపవారితో సంభాషించెదరు
సంఘటిత చర్య మరియు విస్తరణ.

జాతీయ స్థాయిలో వృత్తి విభాగ పథకం ప్రారంభించబడినది. దేశవ్యాప్తంగా ఫ్ట్ వివిధ విభాగాలకు విస్తరింప బడినది. ప్రత్యేక వృత్తిలో నైపుణ్యం వున్న ప్రాంతంలో ఫ్ట్ కేంద్రం ఒక విభాగ్నా ఎంచుకుంది.

  • హంపి
  • కోజికోడ్
  • ధార్
  • సుందర్ నగర్
  • భీర్ భన్

డిజైన్ స్టూడియో
వృత్తిపరమైన సేవలు, మన వ్యాపార అవకాశాలతో కలుపుకు వాణిజ్య అవసరాల దూరదృష్టి మరియు వాణిజ్య నైపుణ్యము తన ఉత్పత్తి అభివృధ్ది మరియు శిక్షణలను అందజేయడాకి ప్రతి ఫ్ట్ కేంద్రం వద్ద ఫ్ట్ డిజైన స్టూడియోలను ఏర్పుటు చేయడం జరిగింది.
 

ఐ.ఎమ్. - ఒక ఫ్ట్ ఉత్పాదన
నిఫ్ట్ యొక్క ఉత్పాదనల ఐ.ఎమ్. అనే వాణిజ్య పేరును ప్రారంభించడం ద్వారా తన స్వంత గుర్తింపును సృష్టించడం కోసం వివిధ విభాగాలలో తయారైన అ్నటిన ఫ్ట్ ఒకే గొడుగు క్రిందకు తెచ్చినది. ఐ.ఎమ్. అనే చిహ్నాకి అర్ధం ‘భారతీయుణ్ని, నమ్మకమైనవి, నాది అనే భావన’. ఆత్మవిశ్వాసం మరియు ఐక్యత ఈ వృత్తి క్రయాశీలకంగా కుల మతాలకు అతీతంగా గుర్తింపబడతాయి. ఈ ఉత్పత్తుల ప్రదర్శనకు మరియు అమ్మకాల అభివృధ్దికి, డి.సి. (హెచ్.సి) ల సహకారంతో రాదీవ్ గాంధి హస్త కళా భవన్, భాబా కారక్ మార్గం, కొత్త ఢిల్లీ-110001 లో రిటైల్ అమ్మకాలను ప్రారంభించింది. 2006, అక్టోబరు 18న ఈ వాణిజ్య విభాగ్నా టెక్స్ టైల్ మంత్రి గౌరవ మాత్యులు శ్రీ శంకర్ సింగ్ వాఘెలా మరియు గ్రామీణాభివృధ్ది మంత్రి డా. రఘువంశ్ ప్రసాద్ సింగ్ ప్రారంభించారు.