| |
| ఇ-జైన్ కోసం రిజిష్టర్ చేసుకోండి |
|
| ఈమైల్ - ఐడి |
|
|
|
|
త.అ.ప్ర లు. (తరచుగా అడిగే ప్రశ్నలు - జా.ఫ్యా.టె.సంస్ధ)
ప్రవేశము
1. ప్రపంచవ్యాప్తంగా జా.ఫ్యా.టె.సంస్ధ ఇచ్చే డీగ్రీ గుర్తింపబడినదేనా?
అవును. గుర్తింపబడినది.
2. జా.ఫ్యా.టె.సంస్ధలో ప్రవేశము కొరకు అత్యధికంగా నేనెన్ని సార్లు
హాజరవ్వవచ్చు?
అటువంటి హద్దులేమీ లెవు. మీకెన్నిసార్లు హాజరవ్వాలనిపిస్తే అన్నిసార్లు
హాజరవ్వవచ్చు.
3. ధరకాస్తు చేసుకోవడానికి కనిష్ట లేక గరిష్ట వయోపరిమితులేమైనా వున్నాయా?
బ్యాచిలర్ ప్రోగ్రామ్‌కు హాజరవ్వడానికి గరిష్ట వయోపరిమితి 1 నవంబరు 2008
తేదీనాటికి 23 ఏళ్లుగా నిర్దేశింపబడినది.
4. ఈ చదువును కొనసాగించడానికి లభించే ఆర్ధిక సహాయం ఏమిటి?
చదువుకునేందుకు ఇచ్చే ఆర్ధిక సహాయం వివిరాలు ఈ క్రింద వివరించబడ్డాయిః
| క్రమ సంఖ్య |
తలిదండ్రులకు వచ్చే ఆదాయం (వార్షికం) |
ఆర్ధిక సహాయం |
ట్యూషన్ ఫీజుకై కట్టవలసిన సొమ్ము రు||లు. |
| 1 |
1 లక్ష వరకు |
75 శాతం |
10,000 |
| 2 |
1 లక్ష నుండి 2 లక్షల మధ్యs |
50 శాతం |
20,000 |
| 3 |
3 లక్షల వరకు |
25 శాతం |
30,0000 |
యొక్క నియమాల ప్రకారం యోగ్యులైన విద్యార్ధులకు ఆర్ధిక సహాయం ఇవ్వబడుతుంది.
జా.ఫ్యా.టె. సంస్ధ యొక్క వెబ్‌సైట్ లోనుంది సబ్సిడీ ఫామ్‌ను డౌన్‌లోడ్ చేసుకొన
వచ్చు.
వివరాలకోసం చూడండి: http://www.nift.ac.in/scholarship.html
5. మెరిట్ లిస్టను గురించి మేమెలా తెలుసుకోగలము?
మెరిట్ ప్రకారం చివరిగా ఎన్నికైన విద్యార్ధుల లిస్ట్ ప్రదర్శించబడుతుంది. వారు
సాధించిన
ర్యాంకును బట్టి విద్యార్ధులను కౌన్సెలింగ్‌కు పిలవడం జరుగుతుంది.
6. కొన్సెలింగ్ చేసే పధ్ధితి ఏమిటి?
ఎంపిక అయిన తర్వాత విద్యార్ధులను వారి ర్యాంకును బట్టి పిలవడం జరుగుతుంది
కొర్సులను ఎంచుకోవడానికి (డిజైన్ విషయంలో అయితే) అలాగే కేంద్రం (సెంటర్) కూడా.
7. 12వ తరగతి మార్కుల పట్టిక లేకుండా మేము ధరకాస్తును ఇవ్వవచ్చా?
పరీక్షలకు ధరకాస్తు చేసుకునే విద్యార్ధులందరు పరీక్షకు అనుమతింప బడాలంటే.
తప్పని సరిగా ప్రనేశానికి సంబంధించిన అన్ని నియమాలను పాటించ వలసి వుంటుంది
జా.ఫ్యా.టె.సం. నారిని పరీక్షకు హాజరవ్వడానికి అనుమతింపబడిన పరీక్షకు అన్ని
దశలలోను వారి ప్రవేశం అనగాఛ వ్రాత పరిక్ష, సిచ్యుయేషన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్
మరియు ఇంటర్‌వ్యూ (పరిస్ధితిని బట్టి) కేవలం తాత్కాలిక (ప్రోవిజనల్) మైనటువంటిది,
వారు అర్హతకు సంబంధించిన అన్ని నియమాలను సంతృప్తికరంగా, పూర్తిగా పాటించినంత
వరకూ. ఒక వేళ ఎపుడైనా తనిఖీ చేయబడినపుడు వ్రాత పరిక్ష, సిచ్యుయేషన్ టెస్ట్,
గ్రూపు డిస్కషన్ మరియు ఇంటర్‌వ్యూకు (ఏది సరియైనదయితే అలా), ముందుగానీ లేక
తర్వాత గాని, అభ్యర్ధి అర్హతకు సంబంధించిన నియమ, నిబంధనలనేమైనా విధిగా
పాటించలేదని తెలిస్తే, ఏ విధమైన సూచన ఇవ్వకుండానే ఈ పరిక్షకు అతని లేక ఆమె
యొక్క అభ్యర్ధిత్వం రద్దు (క్యాన్సిల్) చేయబడుతుంది.
8. ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు విద్యార్ధులెలా విలువ (ఇవాల్యుయేటెడ్)కట్టబడతారు?
నిరంతరంగా విలువ లేక మూల్యాంకనం చేయడం జరుగుతుంది సిమెస్టర్ నడుస్తున్నంత కాలం
కూడా, ఎసైన్‌మెంట్స్, ప్రోజెక్టులు, ఇంటర్న్‌షిప్ మరియు ప్రజెంటేషన్ల ద్వారా.
విద్తార్ధుల యొక్క పని, సామర్ధ్యాలను విద్యావేత్తలు మరియు పారిశ్రామిక రంగంలో
వుండే నిపుణులతో ఏర్పాటు చేయబడిన జ్యూరీ సభ్యులు మదింపు (ఎసెస్ మెంట్) చేస్తూ
వుంటారు. దీనిలోని ముఖ్యోధ్దేశం ఏమిటంట్ విద్యార్ధుల ప్రగతిని సమర్ధులైన
నిపుణులుగా, అతి సమీపం నుండి మానిటర్ చేస్తూవుండడం అలాగే వారియొక్క పని తనం పైనా
మరియు పురోగతిపైన వారికి విమర్శాత్మక ఫీడ్‌బ్యాక్‌ను అందిస్తూ వుండడం కూడా.
9 సంస్ధయొక్క ప్రాంగణంలో ఏ విధమైన సౌకర్యాలు లభిస్తాయి, విద్యార్ధులకు
అందజేసే వివిధ సౌకర్యాల విషయంలొ?
విద్యార్ధుల సౌలభ్యంకోసం ఒక లైబ్రరీ (రిసోర్స్ సెంటర్), హాస్టల్ సౌకర్యం,
ఫలహారశాల
(క్యాంటీన్), క్రీడల ప్రదేశం, వైద్య సేవలనందించే వైద్యుడు, ఇంటర్నెట్ సౌకర్యం,
రవాణా
సౌకర్యం మున్నగునవి కలుగజేయబడ్డాయి.
10. ప్రవేశ పరిక్షలు నిర్వహించే విధానమేమిటి?
| బ్యాచ్‌లర్ ప్రోగ్రామ్స్ |
పరిక్ష (టెస్ట్) |
వైటెజి |
| డిజైన్ |
జి.ఏ.టి. (జనరల్ ఎబిలిటీ టెస్ట్) |
40 శాతం |
|
సి.ఏ.టి. (క్రియేటివ్ ఎబిలిటీ టేస్ట్) |
40 శాతం |
|
సిచ్యుయేషన్ |
20 శాతం |
| దుస్తుల తయారి ఆప్పారెల్ ప్రొడక్షన్ |
జి.ఏ.టి. (జనరల్ ఎబిలిటీ టెస్ట్) |
60 శాతం |
|
ఎమ్. ఏ. టి.(మేనేజరియల్ ఎబిలిటీ టెస్ట్) |
40 శాతం |
| మాస్టర్ ప్రోగ్రామ్స్ |
టెస్ట్ |
వైటెజి |
| డిజైన్ |
జి.ఏ.టి. (జనరల్ ఎబిలిటీ టెస్ట్) |
40 శాతం |
|
సి.ఏ.టి. (క్రియేటివ్ ఎబిలిటీ టేస్ట్) |
40 శాతం |
|
జి.డి. (గ్రూప్ డిస్కషన్) |
10 శాతం |
|
ఇంటర్‌వ్యూ |
10 శాతం |
| మనేజ్మెట్ |
జి.ఏ.టి. (జనరల్ ఎబిలిటీ టెస్ట్) |
40 శాతం |
|
ఎమ్. ఏ. టి.(మేనేజరియల్ ఎబిలిటీ టెస్ట్) |
40 శాతం |
|
జి.డి. (గ్రూప్ డిస్కషన్) |
10 శాతం |
|
ఇంటర్‌వ్యూ |
10 శాతం |
| టెక్నాలజీ |
జి.ఏ.టి. (జనరల్ ఎబిలిటీ టెస్ట్) |
40 శాతం |
|
ఎమ్. ఏ. టి.(మేనేజరియల్ ఎబిలిటీ టెస్ట్) |
40 శాతం |
|
జి.డి. (గ్రూప్ డిస్కషన్) |
10 శాతం |
|
ఇంటర్‌వ్యూ |
10 శాతం |
11. ఒకసారి కంటే ఎక్కువసార్లు నేను ధరకాస్తు చేసుకోవచ్చా?
అవును. చేయవచ్చు.
12. జా.ఫ్యా.టె. సం. ఎన్ని కేంద్రాలను (సెంటర్స్) కలిగి వుంది?
ప్రస్తుతం భారతదేశంలో జా.ఫ్యా.టె.సం. 13 కేంద్రాలను, ఒక అంతర్జాతీయ కేంద్రాన్ని
కలిగి వుంది. ఇవి బెంగుళూరు, కోల్‌కత్త, భోపాల్, ముంబై, చెన్నై, కొత్త ఢిల్లీ,
గాంధినగర్, పాట్నా, హైదరాబాద్, రాయ్ బరేలి, కాంగ్రా, షిల్లాంగ్ మరియు కన్నూర్
లలో ఉన్నాయి. అంతర్జాతీయ కేంద్రం మాత్రం మారిషస్ లో వుంది. ఇతర వివరాల కోసం
చూడండిః http;//www.nift.in/centres.html.
13. జా.ఫ్యా.టె.సం. ఆఫర్ చేసే ఇతర అన్ని రకాలైన ప్రోగ్రాములు ఏమిటి?
జా.ఫ్యా.టె.సం. ఆఫర్ చేసేవి. బి.డిజైన్ (ఫ్యాషన్ డిజైన్), బి.డిజైన్ (లెదర్
డిజైన్), బి.డిజైన్ (టెక్స్‌టైల్ డిజైన్), బి.డిజైన్ (నిట్వేర్ డిజైన్),
బి.డిజైన్ (ఫ్యాషన్ కమ్యునికేషన్) అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ లో డిజైన్
డిసిప్లిన్‌లో. ఇదే కాకుండా, ఎమ్.డిజైన్ (మాస్టర్ ఆఫ్ డిజైన్) - మాస్టర్
లెవెల్లో.
జా.ఫ్యా.టె.సం. ఆఫర్ చేసేవి ః బి.ఎఫ్.టెక్ (అప్పారెల్ ప్రొడక్షన్) - టెక్నాలజీ
లో, అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో మరియు ఎమ్.ఎఫ్.టెక్ (మాస్టర్ అఫ్ ఫ్యాషన్
టెక్నాలజీ) - మాస్టర్ లెవెల్లో.
జా.ఫ్యా.టె.సం. ఆఫర్ చేస్తోంది ః ఎమ్.ఏఫ్.ఎమ్ (మాస్టర్ అఫ్ ఫ్యాషన్ మేనేజ్‌మెంట్)
మేనేజ్ మెంట్ డిసిప్లిన్‌లో - మాస్టర్ లెవెల్లో.
ఇతర వివరాల కోసం, చూడండిః http://www.nift.ac.in/regularbachelor.html
14. ప్రవేశాల ప్రక్రియలో అనుసరించే సాధారణ క్యాలెండర్ ఏమిటి?
ప్రవేశాలకై నిర్దేశింపబడిన సాధారణ క్యాలెండర్ ఈ విధంగా వుంటుందిః
| ప్రవేశాల కొరకు ప్రకటించె తేది |
నవంబర్ |
| ధరకాస్తు ఫామ్ దొరికేది |
నవంబర్ నుండి డిసెంబర్ దాకా |
| వ్రాత ప్రవేశ పరిక్ష |
ఫెబ్రవరి మొదటి వారంలో |
| వ్రాత పరిక్ష ఫలితాలను ప్రకటించేది |
మార్చ్ మధ్యలో |
| సెచ్యుయేషన్ పరిక్ష/ జి.డి./ ఇంటర్‌వ్యూ |
ఎప్రిల్ - మే |
| చివరి ఫలితాలను ప్రకటించడం |
మే చివరి భాగంలో |
ఇతర వివరాల కోసం చూడండి:
15. వివిధ కేంద్రాలలో ఆఫర్ చేసే అన్ని రకాల ప్రోగ్రామ్స్ ఏమిటి?
సెంటర్ వారీగా ఆఫర్ చేయబడే సీట్ల లిస్టు క్రింద ఇవ్వబడింది.
| |
ఎప్.డి. |
ఎల్.డ. |
ఏ.డ. |
టి.డి. |
కె.డి |
ఎఫ్.సి |
ఏ.పి. |
ఎమ్.డి |
ఎమ్.ఎఫ్.ఎమ్ |
ఎమ్.ఎఫ్ టి |
| బెంగుళూర్ |
• |
|
• |
• |
• |
• |
• |
|
• |
• |
| భాపాల్ |
|
|
• |
• |
|
|
|
|
|
|
| చెన్నై |
• |
|
• |
• |
• |
|
• |
|
• |
|
| గాంధినగర్ |
• |
|
• |
• |
|
|
• |
|
• |
• |
| హైదరాబాద్ |
• |
|
• |
• |
• |
• |
• |
|
• |
|
| కన్నూర్ |
|
|
|
• |
|
|
• |
|
|
|
| కోల్ కత్తా |
• |
• |
|
• |
• |
|
• |
|
• |
|
| ముంబై |
• |
|
|
• |
• |
• |
• |
• |
• |
• |
| కొత్త ఢిల్లీ |
• |
• |
• |
• |
• |
• |
• |
• |
• |
• |
| పాట్నా |
• |
|
|
|
|
|
|
|
• |
|
| రాయ్ బరేలి |
• |
|
• |
|
|
|
|
|
|
|
| కాంగ్రా |
• |
|
• |
• |
|
• |
• |
|
|
|
| షిల్లాంగ్ |
• |
|
• |
|
|
|
|
|
|
|
| ఎఫ్.డి |
బ్యాచ్‌లర్ ప్రోగ్రామ్ (బి.డిజై) ఫ్యాషన్
డిజైన్ |
| ఎల్. డి |
లెదర్ డిజైన్ |
| ఏ. డి. |
యాక్సెస్సరీ డిజైన్
పెర్సనల్ మరియు ఇంటీరియర్ యాక్సెస్సరీస్ న్యూ ఢిల్లీ లో మరియు భోపాల్
కార్పొరేట్ మరియు బిజినెస్ యాక్సెస్సరీస్ బెంగుళూర్ లో.
ఫుట్వేర్ మరియు లెదర్ గూడ్స్ చెన్నైలో.
జ్యుయలరీ మరియు ప్రిషియస్ ప్రౌడక్ట్స్ గాంధీనగర్ లో.
ఇంటీరియర్ ప్రోడక్ట్స్ మరియు హ్యాండ్ క్రాఫ్టెడ్ యాక్సెస్సరీస్ హైదరాబాద్
మరియు షిల్లాంగ్‌ల లో.
హోమ్ అండ్ ఫ్యాషన్ యాక్సెస్సరీస్ రాయ్ బరేలి లో. |
| టి.డి. |
టెక్సటైల్ డిజైన్ |
| కె.డి. |
నిట్వేర్ డిజైన్ |
| ఎఫ్.సి. |
ఫ్యాషన్ కమ్యూనికేషన్ |
| ఏ.పి. |
బ్యాచ్‌లర్ ప్రోగ్రామ్స్ (బి.ఎఫి.టెక్) -
అప్పారెల్ ప్రొడక్షన్ |
| ఎమ్.డి. |
మాస్టర్ ప్రోగ్రామ్స్ - ఎమ్. డిజై |
| ఎమ్.ఎఫ్.ఎమ్. |
మాస్టర్ అఫ్ ఫ్యాషన్ మేనేజ్‌మెంట్ |
| ఎమ్.ఎఫ్ టి ఎమ్. |
ఎఫ్.టెక్ (ఫ్యాషన్ టెక్నాలజీ) |
ఇంకా అదిక వివరాల కోసం ః చూడండి - http://www.nift.ac.in/seats.html.
16. జా.ఫ్యా.టె.సం. లో ప్రస్తుత ఫీజు నిర్మాణక్రమం ఎలా వుంటుంది?
ఫీజు నిర్మాణానికి సంబంధించిన వివిరాల కోసం చూడండి ఇక్కడ: http://www.nift.ac.in/feestructure.html
17. పూర్తికాలానికి పరిమితమైన (ఫుల్ టైమ్) ప్రోగ్రామ్సే కాకుండా
జా.ఫ్యా.టె.సం ఇం కా వేరే కోర్సులనేమైనా అఫర్ చేస్తుందా?
పేరుగాంచిన విద్యావేత్తలతోనూ మరియు పారిశ్రామికవేత్తలతోనూ సంప్రందింపులు జరిపి
జా.ఫ్యా.టె.సం విస్తృత పరిధిలో కంటిన్యూయింగ్ ఎడ్యకేషన్ ప్రోగ్రామ్‌ను అభివృధ్ది
చేయడ జరిగింది. ఫారిశ్రామికావసరాలను ప్రతిబింబిస్తూ, వృత్తి నిపుణలను ఆభివృధ్ది
చేసే విధంగ బహు జాగ్రత్తగా ఈ కోర్సులు తయారు చేయబడ్డాయి. అలాగే వ్యక్తుల
ఉద్యోగానకాశాలను కూడా వివిధ దశలలో మెరుగు పరచుకోవడానికి ఇవి సహేతుకమైనటువంటివి.
వారికి సంబంధించిన మామూలు సాంకేతిక విద్యతొ, పారిశ్రామిక వేత్తల యొక్క
ఆచరణలో పెట్టే సాంకేతిక పరిజ్ఞానానికి అనుబంధంగా వుండాలనే ధ్యేయంతో ఈ
సర్టిఫికెట్ ప్రోగ్రామ్స్ తయారుచేయ బడ్డాయి. అనునైన షెడ్యూలు ఈ కోర్స్
చేసేవారిని, వారి వృత్తిపరమైన బాధ్యతలకు అడ్డురాకుండా, ఈ జ్ఞానసముపార్జనకు
తోడ్పడుతుంది. ముఖాముఖీ చర్చలలో పాల్గొంటు వుండే అవకాశంపైనే దృష్టి సారించబడి
వున్న ఈ ప్రోగ్రామ్ ఒక అనుకూలమైన వాతావరణాన్ని కలుగజేస్తూ వారికి ధియరెటికల్ గా
వున్న నైపుణ్యాన్ని ఆచరణ సాధ్యంగా చేసుకోవడంలో కూడా ఎంతగానో సహాయపడుతుంది.
విజయవంతంగా ఈ ప్రోగ్రామ్ ను పూర్తిచేసినటువంటి నారికి జా.ఫ్యా.టె.సం సర్టిఫికెట్
ను ప్రదానం చేయడం జరుగుతుంది.
వివిరాల కోసం చూడండి: http://www.nift.ac.in/ce.html
18. జా.ఫ్యా.టె.సం ఆఫర్ చేస్తున్న వివిధ ప్రాగ్రాములకు కావలసిన అర్హతలేమిటి?
బ్యాచ్‌లర్ ప్రోగ్రాములకు ఉండవలసిన అర్హతలుః
జా.ఫ్యా.టె.సం. ఆఫర్ చేసేవి. బి.డిజైన్ (ఫ్యాషన్ డిజైన్), బి.డిజైన్, లెదర్
డిజైన్, టెక్స టైల్ డిజైన్, బి.డిజైన్, నిట్వైర్ డిజైన్, ఫ్యాషన్ కమ్యునికేషన్.
• ప్లస్ 2 పధ్దతిలో ఏ గుర్తింపు ఉన్న కేంద్ర/రాష్ట్రీ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డ్
వారిచే, అంటే సెంట్రల్ బోర్డ్ అఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, కొత్త ఢిల్లీ మరియు
కౌన్సిల్ ఫర్ ఇండియన్ స్కూల్ ఆప్ సర్టిఫికెట్ ఎక్జామినేషన్, కొత్త ఢిల్లీ,
వారిచే నిర్వహింప బడు ప్లస్ 2 పరీక్ష, లేక
• జనరల్ సర్టిఫికెట్ ఎడ్యుకేషన్ (జి.సి.ఇ) ఎక్జామివేషన్ (లండన్/కేంబ్రిడ్జ్/శ్రీలంక)
-- అడ్వాన్స్ డ్ (ఏ) లెవల్ లో, లేక
• భారతదేశంలో ఏ పబ్లిక్ స్కూల్/బోర్డు/విశ్వవిద్యాలయ ఎక్జామినేషన్ లేకపోతే
అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ వారిచే గుర్తింపు పొందబడి ఉన్నది లేక 10
ప్లస్ 2 కు సమానమైనది అయి ఉన్నదైనా సరే, లేక
• నేషనల్ ఓపెన్ స్కూల్ వారిచే నిర్వహింపబడిన సీనియర్ సెకండరీ స్కూల్ పాస్, కనీసం
5 సబ్జెక్టుతో, లేక ఏ.ఐ.సి.టి.ఇ. వారిచే గాని లేక స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్
ఎడ్యుకేషన్ వారిచే గుర్తింపు పొందిన 3 - 4 ఎళ్ల డిప్లొమా.
బ్యాచ్‌లర్ ప్రోగ్రామ్ - టెక్నాలజీకు కావలసిన అర్హతలు:
బి.ఎఫ్.టెక్ (అప్పారెల్ ప్రొడక్షన్)
• ప్లస్ 2 పధ్దతిలో ఏ గుర్తింపు ఉన్న కేంద్ర/రాష్ట్రీ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డ్
వారిచే, అంటే సెంట్రల్ బోర్డ్ అఫి సెకండరీ ఎడ్యుకేషన్, కొత్త ఢిల్లీ మరియు
కౌన్సిల్ ఫర్ ఇండియన్ స్కూల్ ఆప్ సర్టిఫికెట్ ఎక్జామినేషన్, కొత్త ఢిల్లీ,
వారిచే నిర్వహింప బడు ప్లస్ 2 పరీక్ష, ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు మేధమెటిక్స్
తో, లేక
• జనరల్ సర్టిఫికెట్ ఎడ్యుకేషన్ (జి.సి.ఇ) ఎక్జామివేషన్ (లండన్/కేంబ్రిడ్జ్/శ్రీలంక)
-- అడ్వాన్స్ డ్ (ఏ) లెవల్ లో, ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు మేధమెటిక్స్ తో, లేక
• ³భారతదేశంలో ఏ పబ్లిక్ స్కూల్/బోర్డు/విశ్వవిద్యాలయ ఎక్జామినేషన్ లేకపోతే
అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ వారిచే గుర్తింపు పొందబడి ఉన్నది లేక 10
ప్లస్ 2 కు సమానమైనది అయి ఉన్నదైనా సరే,ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు మేధమెటిక్స్
తో, లేక
• నేషనల్ ఓపెన్ స్కూల్ వారిచే నిర్వహింపబడిన సీనియర్ సెకండరీ స్కూల్ పాస్, కనీసం
5 సబ్జెక్టుతో, ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు మేధమెటిక్స్ తో, లేక ఏ.ఐ.సి.టి.ఇ.
వారిచే గాని లేక స్టేట్ బోర్డ్ ఆఫి టెక్నికల్ ఎడ్టుకేషన్ (ఇంజినీరింగ్ నేపధ్యం)
వారిచే గుర్తింపు పొందిన 3 - 4 ఎళ్ల డిప్లొమా.
(అభ్యర్ధి ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు మేధమెటిక్స్ లో తప్పనిసరిగా పాస్ అయి
ఉండాలి)
దయచేసి గమనించండి ః బ్యాచిలర్ ప్రోగ్రామ్స్ కు హాజరవ్వడానికి గరిష్ట వయోపరిమితి
1 నవంబరు
23 ఏళ్లుగా నిర్దేశింపబడినది.
మాస్టర్ ప్రోగ్రామ్ - డిజైన్‌కు కావలసిన అర్హతల:
ఎమ్.డజై. (మాస్టర్ ఆఫ్ డిజైన్)
• ఏ డిసిప్లిన్‌లో నైనా సరే, గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి పొందిన
గ్రాడ్యుయేట్ డిగ్రీ.్వ
• బ్యాచ్‌లర్, అప్లైడ్ ఆర్ట్స్ (ఫ్యాషన్ డిజైన్ /విజువల్ కమ్యూనికేషన్/మల్టిమిడియా
డిజైన్/ప్రోడక్ట్ డిజైన్/టెక్స్ టైల్స్ అండ్ యాక్సెస్సరీస్ లొ దేనిలోనైలా సరే,
లేక
• బి.ఏ. (ఫైన్ ఆర్ట్స్) లేక బి.ఎస్.సి.(టెక్స్ టైల్స్ అండ్ క్లోధింగ్), లేక
• బి. ఆర్క్, లేక
• డిజైన్ డిప్లొమా /జా.ఫ్యా.టె.సం నుండి డిగ్రీ/ ఎన్.ఐ.డి మాత్రమే
ఫ్యాషన్ టెక్స్‌టల్స్ కమ్యునికేషన్ డిజైన్‌లలో సంబంధిత పారిశ్రామిక అనుభవం కల
అభ్యర్ధులు వాంఛనీయం.
్వ ఏ అభ్యర్ధి అయినా ఏ డిసిప్లిన్‌లోనైనా గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉన్నవాడై వుండి,
ఈ కోర్సునకు ధరకాస్తు
చేస్తున్నవాడై వుంటే, అప్పుడు తప్పని సరిగా అతడు/ఆమె కోర్సులోనికి తీసుకొవబడే
ముందు
అటువంటి నైపుణ్యాన్ని అభివృధ్ది చేసుకునేందుకుద్దేశింప బడిన 2 నెలల శిక్షణా
కార్యక్రమంలో
పాల్గొనవలసి వుంటుంది (అంటే 8 వారాలు),
మాస్టర్స్ ప్రాగామ్ - మేనేజ్‌మెంట్‌కు కావలసిన అర్హతలుః
ఎమ్.ఎఫ్.ఎమ్. (మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్‌మెంట్)
అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్‌చే గుర్తింపు పొందిన 3 సం.||రాల బ్యాచ్
లర్ డిగ్రీ లేక దానికి సమానమైనది, ఏ డిసిప్లిన్‌లోనైనా సరే, లేక డిప్లొమా ఇన్
యాక్సెస్సరీ/ఫ్యాషన్ డిజైన్/ జా.ఫ్యా.టె.సం. ద్వారా మాత్రమే ఇవ్వబడిన ఎఫ్.ఐ.టి.
గాని.
ఫారిన్ బ్యాచ్‌లర్ డిగ్రీ కోసం, అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్‌చ
గుర్తింపు పొందన టువంటిదై వున్నప్పుడు సంబంధిత దేశం నియమించిన నేషనల్ బాడీ,
దానికి సమానమైనదిగా సమ్మతించిన సరైన ధృవపత్రాలు (సర్టిఫికెట్స్)ను చూపించ
వలసివుంటుంది.
మాస్టర్స్ ప్రాగామ్ - టెక్నాలజీ కు కావలసిన అర్హతలుః
ఎమ్.ఎఫ్.టెక్ (మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ)
బి.ఇ../బి.టెక్(టెక్స్‌టైల్స్/అప్పారెల్/మెకానికల్/ఇండస్ట్రియల్/ప్రొడక్షన్/ఎలక్ట్రానిక్స్/కంప్యూటర్/
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ.
19. జా.ఫ్యా.టె.సం. యొక్క ప్రవేశ పరిక్షకు దరఖాస్తుచేసుకోవడానికి ఏమైనా కనీస
శాతం మార్కులు తెచ్చుకోవలసిన అవసరం వుందా?
లేదు. అటువంటిదేమీ లేదు. పాస్ గ్రేడ్ మాత్రమే కావాల్సి వుంటుంది.
నియామకాలు (ప్లేస్‌మెంట్స్)
1. నియామకాల (ప్లేస్‌మెంట్) కోసం ఏ తరహా కంపెనీలు (రెగ్యులర్‌గా వస్తూవుంటాయి?
డిపార్ట్‌మెంట్-వైజ్ కొన్ని కంపనీల పేర్లుః
మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్‌మెంట్:
అభిషేక్ ఇండస్ట్రీస్, ఆడిడాస్, ఆదిత్య బిర్లా గ్రూప్, అమెరికన్ ఫసిఫిక్, ఆర్ధర్
అండర్సన్, అరవింద్ మిల్స్, ఆషిమా, బెనెట్టాన్, బ్లాక్ బెర్రీస్, బాడీ షాప్,
బసూనా అప్పారెల్ గ్రూప్, కాల్వన్ క్లీన్, క్యానరీ బ్లు, క్యారెఫోర్, కలర్ ప్లస్,
క్రియేటివ్ గ్రూప్, క్రియేట్నర్, డిబెన్ హ్యామ్స్, ఈస్ట్ వెస్ట్, ఎస్పిరిట్,
ఫ్యాబిండియా, ఎఫ్ కుక్, ఫెడరేటెడ్ గ్రూప్, ఫ్రాన్సిస్ వ్యాక్జియార్గ్, ఫ్యూచర్
గ్రూప్, జి.ఏ.పి. ఇండియా, జివో, ఇండియన్ టెర్రైన్, ఇన్ఫోసిస్, ఐ.టి.సి. విల్స్
లైఫి స్టైల్, జె.డబ్ల్యు.టి. కౌటాన్స్, లో కోస్టె, ల్యాండ్ మార్క్, లెవీస్, లీ
అండ్ ఫంగ్, లైఫ్‌స్టైల్, మార్క్స్ అండ్ స్పెన్సర్, మాస్ట్ లంక, మాక్ క్యాన్
ఎరిక్సన్, మెకిన్సే.
మాస్టర్స్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీః
అంబత్తూర్ క్లోధింగ్ కంపెని, అరవింద్ మిల్స్, బుసానా అప్పారెల్ గ్రూప్, ఎపిక్
డిజైన్, గోకల్ దాస్ ఇమేజెస్, ఇంపల్స్, హెచ్ అండ్ ఎమ్, ఐ.టి.సి. ఎల్.ఆర్.బి.డి.,
కె.ఎస్.ఏ. టెక్నోపార్క్, మదురా గార్మెంట్స్, పంటాలూన్ ఎక్స్‌పోర్ట్ గార్మెంట్స్,
ట్రైబర్గ్, టెక్స్‌పోర్ట్ గార్మెంట్స్, నెట్వర్క్ క్లోధింగ్ లిమిటెడ్, ఇంటిమేట్
అప్పారెల్స్, పిఫెక్స్ ఇండియా, అలోక్ ఇండస్ట్రీస్, నైక్, ఆడిడాస్, లి అండ్ ఫంగ్,
ఓరియంట్ క్రాఫ్ట్, షాహి ఎక్స్‌పోర్ట్ హౌస్, రిచా గ్రూప్, ఎల్.ఎన్.జె. భిల్వారా
గ్రూప్, చేమండ్స్, బ్లాక్ బెర్రీస్, క్రియేట్నెట్, కౌటాన్స్, ల్యాండ మార్క్,
ఏ.ఎమ్.సి., ఓ.జి.టి.సి. గ్రూప్ మొ||వి.
బ్యాచ్ లర్ అఫ్ డిజైన్ (ఫ్యాషన్ డిజైన్):
అరవింద్ గార్మెంట్స్, బెనిటాన్, ఫ్రీలుక్, ఇండస్ లీగ్ క్లోధింగ్,
ఐ.టి.సి.లిమిటెడ్, లెవీస్, లైఫ్ స్టైల్, మదురా గార్మెంట్స్, మోడలిమా ఎక్స్
పోర్ట్స్, ఒమేగా డిజైన్, ఓరియంట్ క్రాఫ్ట్, పంటాలూన్, ప్రోలైన్, .షాహి ఎక్స్
పోర్ట్స్, సై#్పకార్, స్వర్నోస్కి, యుని స్టైల్ ఇండియా, ఇంకా రోహిత్ బాల్, గౌరవ్
గుప్తే మొ||న డిజైనర్స్.
బ్యాచ్ లర్ అఫ్ డిజైన్ (యాక్సెస్సరీ డిజైన్)
గోద్రెజ్, మ్యాటి డిజైన్, యునైటెట్ కలర్ ఆఫ్ బెనిటాన్, పంటాలూన్, వెస్ట్ సైడ్,
ఆడిడాస్, ఎపిసోడ్, రిలయన్స్ రిటైల్, స్వరోవిస్కి, టిఫానీ, మైకేల్ ఆరామ్, లి అండ్
ఫంగ్, డి’డామాస్, లిబర్టీ ష్యూస్ లిమిటెడ్, గీతాంజలి జ్యుయలరీ పై#్ర.లి. ,
వి.ఐ.పి. లగేజ్, టానిష్క్, టైటాన్, ఐ.టి.సి. విల్స్ లైఫ్‌స్టైల్, రవిశాంట్
మొ||వి.
బ్యాచ్ లర్ అఫ్ డిజైన్ (లెదర్ డిజైన్):
ఏబిసి లెదర్స్ లిమిటెడ్, ఆల్పైన్ ఇంటర్నేషనల్, అపోలో ఇంటర్నేషనల్ బి.సి.సి.,
భార్తీయ ఇంటర్నేషనల్, సెంచరీ ఓవర్సీస్, క్రూ బి.ఓఎస్., ఇంపల్స్, కబీర్ లెదర్స్,
లిబర్టీ, లైఫ్‌స్టైల్, రబియా లెదర్స్, సూపర్ హౌస్ లెదర్స్ లిమిటెడ్, ట్రైబర్గ్,
వివాల్డీ లెదర్స్, ఇంకా జె.జె. వాలయ, వరుణ్ బెహల్, మానవ్ గంగావని మొ||గు
డిజైనర్లు.
బ్యాచ్ లర్ అఫ్ డిజైన్ (టెక్స్ టైల్ డిజైన్):
అరవింద్ మిల్స్, ఇండియన్ టెరియాన్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, మదుర బ్రాండ్స్, మఫత్
లాల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, నహార్ ఇండస్ట్రీస్ లిమిటెడ్,షింగోరా ఇంటర్నేషనల్,
అంబాడి ఎంటర్ పై#్రజెస్,క్రూ బి.ఓ.ఎస్., హిమ్మత్ సింగ్కా సీడె, అభిషేక్
ఇండస్ట్రీస్, వెల్ స్పన్ ఇండియా, షేడ్స్ ఆఫ్ ఇండియా, లినెన్ స్కేప్స్ (ఇండియా)
లిమిటెడ్, టెక్స్ ట్రేడ్ ఇంటర్నేషనల్ పై#్రవేట్ లిమిటెడ్, మురా ఫ్యాబ్రిక్స్,
పోర్టికో, క్రియేటివ్ మొబస్ ఫ్యాబ్రిక్స్, రటేరియా ఎక్స్‌పోర్ట్స్, మహాజన్
ఓవర్సీస్, ట్రైబర్గ్, భారత్ సిల్క్స్, ధర్డ్ వరల్డ్ ఎక్స్ పోర్ట్స్, ది షాప్
మొ||వి.
బ్యాచ్ లర్ అఫ్ డిజైన్ (నిట్వేర్ డిజైన్):
మదురా గార్మెంట్స్, ఐ.టి.సి. ఎల్.ఆర్.బి.డి., గ్యాప్, ట్రైబర్గ్, రేమండ్, గుప్త
ఎక్జిమ్, క్యాస్కేడ్ ఎంటర్ పై#్రజెస్, ప్రతిభ సింటెక్స్, నహార్ గ్రూప్ అఫ్
ఇండస్ట్రీస్, ఎస్.పి.ఎల్. ఇండస్ట్రీస్, రాజా హొసైరీ, ఓస్వాల్ ఉలెన్ మిల్స్,
యునిస్టైల్ ఇమేజెస్, ఇండియన్ టెరియన్, ఇంపల్స్, అరవింద్ బ్రాండ్స్, ఓరియంట్
క్రాఫ్ట్స్, లక్ర బ్రదర్స్, మ్యాట్రిక్స్, అర్.ఎమ్.ఎస్. జోస్ మొ||వి.
బ్యాచ్ లర్ అఫ్ డిజైన్ (ఫ్యాషన్ కమ్యూలికేషన్):
పంటాలూన్స్, షాపర్స్ స్టాప్, మార్క్స్ అండ్ స్పన్సర్స్, క్రిస్టియన్ డియోర్,
లైఫ్ స్టైల్, బెనిటాన్, లిబర్టీ, ఫ్రీలుక్, లోపెజ్ డిజైన్స్, మారీ అండ్ క్లైర్,
ఇమేజెస్, టైమ్స్ అఫ్ ఇండియా,ఏషియన్ ఏజ్, కూటూర్ ఏషియా, ఫెమినా, ఎఫ్.డి.సి.ఐ.,
ఎమ్.టి.వి., ఎన్.డి.టి.వి., టైమ్స్ నౌ, హెడ్ లైన్స్ టుడే,పెర్ఫెక్ట్ రిలేషన్స్,
విజ్ క్రాఫ్ట్, ఓజిల్వీ అండ్ మేధర్, లింటాస్, మదురా గార్మెంట్స్, ఎన్‌కంపాస్
ఇవెంట్స్, ఓగ్, క్రియేటివ్ క్రెస్ట్, జె.డబ్ల్యు.టి. , ఐ.సి., టానిష్క్ మొ||వి.
బ్యాచ్‌లర్ అఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (అప్పారెల్ ప్రొడక్షన్):
పోకర్ణ గ్రూప్, గిని అండ్ జానీ, ఇంటెగ్రా అప్పారెల్స్, ధర్డ్ ఐ సైట్, టేఫుల్స్,
లగునా క్లోధింగ్, ఏ.వై.ఎన్. యాక్సెస్సరీస్(హాంగ్‌కాంగ్), పంటాలూన్, ఐ.టి.సి.
ఎల్.బి.ఆర్.డి., కలర్ ప్లస్, సెలిబ్రిటీ ఫ్యాషన్స్, అంబత్తూర్ క్లోధింగ్ కంపెనీ,
ఎల్.టి.కేరీ, ఆర్.ఎమ్ఎస్. జోస్, టేక్స్ పోర్ట్ సిండికేట్, గోకల్ దాస్ ఎక్స్
పోర్ట్స్ మొ||వి.
2. ప్లేస్‌మెంట్ కేంద్రాలు ఆ కేంద్రప్రాంతానికే పరిమితమా లేక అన్ని కేంద్రాలకు
కామనా?
జా.ఫ్యా.టె.సంస్ధ నిర్వహించే ప్లేస్‌మెంట్ కేంద్రీకరింప (సెంట్రలైజ్) బడి వుండి
అన్ని
డిసిప్లిన్లకు, అన్ని కేంద్రాలకు వర్తించేటట్టుగా వుంటుంది.
3 ఏ కేంద్రానికి చెందిన విర్యార్ధి అయినా భారతదేశంలో ఎక్కడైనా సరే లేక విదేశాలలో
గాని ఇంటర్న్ చేసే వీలుందా
ఉంది. డిపార్ట్‌మెంట్ అనుమతితో విద్యార్ధి ఎక్కడైనా సరే ఇంటర్న్ షిపి చేయవచ్చు.
సంస్ధ నిర్వహణకు సంబంధించిన విషయాలు:
1. ఈ సంస్ధ పనిచేసే తీరు ఏమిటి?
ఈ సంస్ధ ఢిల్లీలో వుండి, ప్రధాన కార్యాలయంలో పని చేస్తూ వుండే డైరెక్టర్ జనరల్
అధ్వర్యంలో నడుపబడుతున్నది. ప్రతి కేంధ్రం కూడా ఒక డైరెక్టర్‌చ నడుపబడుతోంది.
విద్యాసంబంధిత శాఖలు (ఎకడెమిక్ డిపార్ట్ మెంట్స్) చైర్ పెర్సన్లచే, సంబంధిత
శాఖలకు అధిపతులుగా, వారి వారి అధ్వర్యంలోనడుస్తాయి. ప్రతి కేంధ్రంలో కూడా, ఈ
శాఖ ఒక కేంద్ర సమన్వయకర్త (కో ఆర్డినేటర్)చే వడుపబడుతున్నది. వెబ్‌సైట్‌లో
ఉంచిన ఎస్తాబ్లిష్‌మెంట్ మాన్యువల్ (పేజీ 13) ను చూసి పూర్తి వివిరాలను
తెలుసుకొన వచ్చును.
2. కేంధ్ర స్ధాయిలో కీలక వ్యక్తులెవరు?
కేంద్ర స్ధాయిలో ఉండే కీలక వ్యక్తుల:ః
- డైరెక్టర్
- రిజిస్ట్రార్
- కేంద్ర సమన్వయకర్తలు (సెంటర్ కొ-ఆర్డినేటర్స్)
- ప్రాంతీయ పారిశ్రామిక సమన్వయకర్తలు
(రీజియనల్ ఇండస్ట్రీ కో-ఆర్డినేటర్స్)
- సామూహిక ప్రోత్సాహకాలను చూస్తు వుండే సమన్వయకర్తలు
(క్లస్టర్ ఇనిషియేటివ్ కో-ఆర్డినేటర్)
కేంద్రం మరియు వాటి సమన్వయకర్తల వివిరాలు www.nift.ac.in లో లభిస్తాయి.
3. స్త్రీల సమస్యలను పరిష్కరించడానికి స్త్రీల ఫిర్యాదు కమిటి కోసం ఏమైనా నియమ
నిబంధనలు ఉన్నాయా?
ఉన్నాయి. స్త్రీల ఇబ్బందులను, పిర్యాదులను పరిష్కరించడానికి ‘విమెన్స్
గ్రీవెన్స్ సెల్’ కు సంబంధించి నియమ, నిబంధనలు ఉన్నాయి. ఎస్టాబ్లిష్‌మెంట్
మాన్యువల్ లోని పేజీ నంబర్లు 83, 84 మరియు 85 నుండి ఈ సమాచారాన్ని గ్రహించ వచ్చు.
ఎస్టాబ్లిష్‌మెంట్ మాన్యువల్ సంస్ధ వెబ్‌సైట్ www.nift.ac.in లో చూడవచ్చు.
4. అందర్గత సలహాలనిచ్చే స్ధాయీ సంఘం (స్టాండింగ్ ఇంటర్నల్ ఎడ్వజరీ కమిటీ)
ఏమి చేస్తూ వుంటుంది, అది పనిచేసే తీరు ఏమిటి?
అందర్గత సలహాలనిచ్చే స్ధాయీ సంఘం (స్టాండింగ్ ఇంటర్నల్ ఎడ్వజరీ కమిటీను
డైరెక్టర్ జనరల్, జా.ఫ్యా.టె.సం. వారు పారదర్శక, ఒక లక్ష్యంతో నియమింపబడి వుండి
నిర్ణయాలను తీసుకునే ప్రక్రియలో పాల్గొంటుంది. పేజి నంబర్లు 75 నుండి 82 వరకూ,
సంస్ధ యొక్క ఎస్టాబ్లిష్‌మెంట్ మాన్యువల్‌లో ఈ సమాచారాన్ని చూడవచ్చు.
ఎస్టాబ్లిష్‌మెంట్ మాన్యువల్‌ను సంస్ధ వెబ్‌సైట్ www.nift.ac.in లో చూడవచ్చు.
5. బోధన అధ్యాపకుల నియామకాలకు సంబంధించి ఏమైనా ‘రిక్రూట్‌మెంట్ రూల్స్
ఉన్నాయా?
అవును. ఉన్నాయి. ఎస్టాబ్లిష్‌మెంట్ మాన్యువల్ లో నియామకాలకు సంబంధించిన నియమ,
నబంధనలు (రిక్కూట్ మెంట్ రూల్స్) ఉన్నాయి ధీంట్లోని పేజి నంబర్లు 95 నుండి 113
వరకు నైపుణ్యానికి సంబంధించిన కోడ్ మరియు అర్హతలను కూడా వివరిస్తూ, పూర్తిగా,
సంపూర్ణమైన నియామకాల రూల్సు పొందుపరచబడి ఉన్నాయి.
6. జా.ఫ్యా.టె.సం.లో వివిధ విద్యాబోధనా పరమైన (ఎకడెమిక్) మరియు
కార్యనిర్వాహక (అడ్మినిష్ట్రేటివ్) పోస్టులను భర్తీ చేయడానికి సంబంధించిన
ఎన్నుకునే ప్రక్రియ (సెలెక్షన్ ప్రోసెస్) ఏమిటి?
జా.ఫ్యా.టె.సం. లో వివిధ గ్రూపులలో గల కార్యనిర్వాహక మరియు విద్యా బోధనాపరమైన
పోస్టులను భర్తి చేయడంలొ అనుసరించే పూర్తి ప్రక్రియను గురించి సంస్ధ యొక్క
ఎస్టాబ్లిష్‌మెంట్ మాన్యువల్ లొ పేజి నంబర్లు134 నుండి 142 వరకూ వివిరణగా
తెలియజేయబడ్డాయి. జా.ఫ్యా.టె.సం యొక్క వెబ్ సైట్ www.nift.ac.in లో ఇది లభిస్తుంది.
7. ర్యాగింగ్ కు వ్యతిరేకంగా పనిచేసే యాంటీ ర్యాగింగ్ చట్టం ఏమైనా వుందా
ఈ కేంద్రంలో?
ఉంది. ఇటువంటి సమస్య తలయెత్తినపుడు పరిష్కరించడానికి ప్రతి కేంధ్రంలోనూ ఒక సంఘం
(కమిటీ) పనిచేస్తోంది. ఈ సంఘం (కమిటీ) లో అధ్యాపక మరియు కార్యనిర్వాహక సిబ్బంది
ఉంటారు.
8. జా.ఫ్యా.టె.సం. లో అనుసరించే ప్రవర్తనా నియమావళి (కండక్ట్ రూల్స్) ఏమిటి?
జా.ఫ్యా.టె.సం. భారత ప్రభుత్వము వారి సెంట్రల్ సివిల్ సర్వీస్ రూల్స్ (కండక్ట్
రూల్స్) 1964, ఎప్పటికప్పుడు చేస్తూ వుండే మార్పులకనుగుణంగా, అనుసరిస్తోంది.
ఇతర వివిరాల కోసం లాగ్ ఆన్ చేయండి సంస్ధయొక్క వెబ్ సైట్ www.nift.ac.in
ను.
9 జా.ఫ్యా.టె.సం. లొ ఎంతమంది శాఖాపతులు (హెడ్స్ఆఫ్ డిపార్ట్ మంట్) ఉన్నారు?
ఇద్దరు డీన్ (ఏ) మరియు శాఖాధిపతి (ఏఏ) ఉన్నారు.
10. బోర్డ్ అఫ్ గవర్నర్స్ సరి అని భావించినచో, ఎకడెమిక్ మాన్యువల్‌లో
పొందుపరచిన వివరాలన్నీ అవసరాలకనుగుణంగా, పరిస్ధితిని బట్టి, సమయానుకూలంగా
ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు చేయబడతాయి.
|
|
|
|
|