| |
| ఇ-జైన్ కోసం రిజిష్టర్ చేసుకోండి |
|
| ఈమైల్ - ఐడి |
|
|
|
|
ఫ్యాషన్ పద పట్టిక (గ్లోసరీ)
| పరిభాష |
వివరణ |
| అచ్ కాన్ (హెచ్) |
పొడవాటి చేతులతో కోటులాగ వుండే దుస్తులు, కాళ్ల క్రింద వరకు, పాదాల
పొడవునా లేక ఇంకా క్రిందికంటా వుండి, ఛాతి భాగం బొత్తలతో వుండి,
సాధారణంగా నెక్ లైన్ విశాలంగా వుంటుంది. పురుషులు ధరించేది. |
| అంగరఖ (హెచ్) |
పూర్తి చేతులతో ధరించేది, సాధారణంగా ఛాతివైపు తెరచుకుని వుంటుంది,
ముందు భాగం కట్టబడి వుంటుంది, లోపలి ఫ్లాప్ తో, ఛాతి భాగాన్ని
కప్పివేస్తూ. కాళ్లచివరికంటూ వుండి, పురుషులు ధరించేది, పూర్తిగా
క్రిందికంటూ, వివిధ పొడవులతో. |
| బంధని లేక బంధిని (హెచ్) |
సాంప్రదాయబధ్దమైన డైయింగ్ పధ్దతిలో వుండి, డిజైన్ డైయింగ్ చేయకుండూవదిలివేసిన భాగాన్ని మాత్రమే వుంటుంది, చిన్న చిన్న స్పాట్
లను దారంతో టైట్ గా బిగించి, డైనుండి దాన్ని పాడవకుండా చూడడానికి.
రాజస్థాన్ లోను, గుజరాత్ లోను చాతా ప్రసిధ్ది చెందింది. |
| బూటా (హెచ్) |
సాధారణంగా భారతీయ టెక్స్ టైల్ డిజైన్లలో వుపయోగింపబడుతూ,
పువ్వులతో లేక లేత చిగురుల రంగులలో వుండేది. |
| బూటి (హెచ్) |
చిన్న సైజులో వుండే మాములుగా పువ్వులతో లేక లేత చిగురుల రంగులలో వుండేది., భారతీయ టెక్స్ టైల్ డిజైన్లో వుపయోగించేది.
|
| చోగా లేకచోఘా (హెచ్) |
ఒక ఓవర్ కోటు మాదిరిగా వుండేది, చేతులు వదులుగా వుండి, లోదుస్తులపై
ధరించబడుతుంది. |
| చోళీ (హెచ్) |
ఒక చిన్న, దగ్గరగా కుట్టబడిన వస్త్రం, స్ట్రీలు ధరించేది, నెనుక పర్క కుట్టబడి వుండవచ్చు లేదా కుట్టబడి వుండకపోవచ్చు. స్త్రీలు చీరతో లేక ఘాగ్రాతో పాటుగా ధరించేది -- భారతదేశ మంతటా. |
| చుడిదార్‌పైజామా (హెచ్) |
పురుషులు/స్త్రీలు కూడా ధరించేది. కుర్తా/కుర్తి అనే మాటలోనుండి వచ్చిన
పేరు. భారతదేశంలో, సాంప్రదాయబధ్దంగా పురుషులు/స్త్రీలు ధరించేది. |
ధోతి (హెచ్) |
సాంప్రదాయబధ్దంగా క్రింద భాగం, మామూలుగా దీర్ఘచతురస్రం, సైజులో.
ఏ విధమైన కుట్లు లేనటువంటిది, సాదారణంగా కడుపూ క్రిందిభాగాన
కట్టుకునేది - పురుషులు/స్త్రీలు కూడా కట్టుకునేది. |
| దుపట్టా (హెచ్) |
శరీరం పైభాగాన వక్షస్థలం పైన వెనుకవైపు నరకూ వేళాడుతూ వుండేది.
సాంప్రదాయబధ్దంగా పశ్చమ భారతదేశంలోని స్ద్రీలు ఎక్కువగా దరించేది. |
| ఘాఘ్రా (హెచ్) |
సాంప్రదాయబధ్దంగా పశ్చిమ మరియు ఉత్తర భారతదేశంలో స్త్రీలు ధరించేది. |
| గోటా (హెచ్) |
బంగారం లేక వెండి దారంతో తయారుచేయబడిన ఒక రిబ్బన్ వంటిది. |
| జాసా |
మొఘల్ మరియు రాజపుత్ర సంస్థానాలలో ధరించినటువంటి ఒక ఆడంబరమైన వస్త్రం. |
| జమ్ దాని |
ప్రస్తుతం బంగ్లాదేశ్ లో వున్న ఢాకా లో తయారు చేయబడేది. ఒక కాటన్ వస్త్రం., పువ్వుల డిజైన్ తో అందంగా వుంటుంది. |
జ%ోధ్ పూరి
హచ్ మరియు ఇ)
|
మోకాలు వద్దనుండి పాతాలదాకా టైట్ గా అమరే ఒక పొడవాటి లాగు
వంటిది. రాజస్థాన్ లోని జోధ్ పూర్ దీనికి పుట్టినిల్లు. |
| ఖాది (హెచ్) |
చేతిలో నేయబడిని వస్తరం. స్వతంత్రం కోసం భారతదేశం
చేసిన పోరాటానికి గుర్తు వంటిది. |
| కుర్తా (హెచ్) |
సాంప్రదాయబధ్దంగా ధరించే ఒక లూజుగా వుండే పైజామా వంటిది.
పురుషలు, స్త్రీలు కూడా దీనిని ధరిస్తారు - పశ్చిమ భారతదేశంలో. |
లెహంగా (హెచ్) |
స్త్రీలు లోపలివైపు ధరించే లంగా వంటిది. మామూలుగా చోళీ లేక
ఒధినితో పాటుగా ధరించేది. |
| లుంగి |
సాంప్రదాయబధ్దంగా క్రింద భాగం, మామూలుగా దీర్ఘచతురస్రం, సైజులో.
ఏ విధమైన కుట్లు లేనటువంటిది, సాదారణంగా కడుపూ క్రిందిభాగాన
కట్టుకునేది - పురుషులు/స్త్రీలు కూడా కట్టుకునేది. |
| మస్లిన్ (హెచ్) |
ఒక తేలికపాటి వస్త్రం. |
| ఓధిని లేక |
| ఓదాని (హెచ్) |
స్త్రీలు ఘాఘ్రా మరియు లెహంగాతో పాటు ధరించే ఒక మేలి ముసుగు
వంటిది. |
| పగ్రి లేక పాగ్రి(హెచ్) |
తలకాయ చుట్టూ కట్టుకునే ఒక తలపాగా వంటిది. భారతదేశం
అంతటా ధరిస్తారు - పురుషులే ధరిస్తారు.
|
| పష్మినా (హెచ్) |
జమ్ము మరియు కాష్మీర్ కొండ ప్రాంతాలలో పెరుగుతూ వుండే గొర్రల
బొచ్చు నుండి నేయబడింది. కాశ్మీర్ అనే ఇంకో పేరు కూడా వుంది దీనికి. |
పల్లు (హెచ్) |
చీర చివరి భాంగ, సాధారణంగా భుజాలచుట్టూ వుండేది కొట్టచ్చేటట్లు కనపడే
అలంకారంతో అందంగా కనిపిస్తూ వుంటుంది. |
| పుల్కారి (హెచ్) |
ఎంబ్రయడరీతో కుట్టబడిన పువ్వలవంటి అలంకారంతో వుంటుంది. పంజాబ్ లో చాలా ప్రసిధ్ది గాంచింది. |
| చీర (హెచ్) |
ఒక పొడవాటి వస్త్రం - భారతదేశంలో స్త్రీలు కట్టుకనేది. |
సల్వార్ (హెచ్) |
పైజామా మాదిరిగానే ఇది కూడా ఒక వస్త్రం. భారతదేశంలో కొన్ని ప్రాంతాలలో స్త్రీలు మరియు పురుషుల కూడా వాడేది. |
| షరారా (హెచ్) |
ఒక లూజ్ గా వుండే పైజామా వంటిది. స్త్రీలకు క్రింది భాగాన ధరించెందుకు వాడుతారు. మేలి ముసుగుతో పాయుగా ధరించబడేది. |
షేర్వాణి (హెచ్)
జర్దోరి |
ఒక కోటు లాంటి, బిగుతుగా వుండేదీ. పురుషులు ధరించేది.
వివిధ రకాల వస్త్రాలపై అలంకారంగా కనపించేందుకు వెండి, బంగారు దారాలతో కుట్టబడినది. |
| జరి (హెచ్) |
లోహపు దారాలతో కుట్టబడి మెరస్తు కనిపించే వస్త్రం. |
| |
|
నోట్ ః హెచ్ ః అనగా హిందీ మాట.
ఇ ః ఇంగ్లీషు మాట
|
|
|
|
|