![]() |
![]() |
![]() |
|||||||||
|
|
||||||||||||||||||||||||||||||||||||||||||
|
సబ్ స్క్రబ్ చేయబడిన అన్ లైన్ డేటాబేస్ మరియు పత్రికలు.
జాతీయ సౌకర్యాల కేంద్రం అన్ని కేంద్రాల అభివృధ్దిక ఒక సమన్యవయకర్తగా వ్యవహరిస్తూ వుంటుంది - కలెక్షన్లను అభివృధ్ది చేయడం, మానవ వనరుల ప్రణాళికలో, సమాచార నిర్వహణ, మౌలిక వసుతల ప్రణాళిక, ఆటోమేషన్ మరియు ప్రామాణికతలను నెలకొల్పడంలో.. ప్రస్తుతం 13 రిసోర్స్ కేంద్రాలు, ఎన్.ఆర్.సి. నెట్వర్క్ పరిధిలోఉన్నాయి. ఈ ప్రతి ఒక కేంద్రం కూడా విద్యార్ధులకు, బోధనా సిబ్బందికి, మరియు ప్రాంతీయ ఫ్యాషన్ పరిశ్రమకు కావలసిన సమాచార సంబంధమైన అవసరాలను తీరుస్తూ వుంటుంది. • అప్పారెల్ రిసోర్స్.కామ్ స్టిచ్ వరల్డ్ తో. • డిజైన్ మరియు అప్లైడ్ ఆర్ట్ ఇండెక్స్ (డి.ఏ.ఏ.ఐ) • డాన్వర్ క్రియేటివ్ సర్వీసెస్. • జస్ట్ స్టైల్ . కామ్ • ప్రోక్వెస్ట్ • డెల్ నెట్ సబ్ సై#్క్రబ్డ్ త్రూ ఎన్.ఆర్.సి. రిసోర్స్ సెంటర్ కన్సార్టియమ్ |
|
||||||||||||||||||||||||||||||||||||||||
![]() |
||||||||||||||||||||||||||||||||||||||||||