జా.ఫ్యా.టే.సం. యొక్క ప్రధాన లక్ష్యం ఒక క్లిష్టమైన, ఆత్యున్నతస్థాయిలో నైపుణ్యం కలిగివున్న సాంకేతిక నిపుణులను ఫ్యాషన్ డిజెన్, టెక్నాలజీ మరియు మేనేజ్ మెంట్ రంగాలలో తీర్చిదిద్దడమే. వీరు భారతీయ ఫ్యాషన్ రంగంలో నాయకత్వాన్ని నెరపుతూ సామర్ధ్యం కలిగి వుంటారు, ప్రపంచ ఆర్దిక వ్యవస్తలో నిలబడి, మెరుగైన రీతిలో దానిని ఎదుర్కొలగలిగే స్థితిలో వుండడానికి అనువుగా.
దేశంలో నిఫ్ట్ నిపుణుల స్మృజనాత్మకమైన మనసు, జిజ్ఞాస ఉన్న వాళ్లతో కొద్ది మంది తమ రంగంలో ప్రసిధ్ది గాంచాలని నారిలో రాజుకుంటూ వుండే తపనతో, ఒక సవాలు వంటి విద్యాపరమైన, ఉత్తేజవంతమైన పంథాలో పయనిస్తూ, వాటితో వారిలో వున్న వృత్తి నైపుణ్యానికి ఇంకా పదును పెడుతూ మరియు విరంతరం మార్పుచెందుతూ వుండే ఈ ఫ్యాషన్ ప్రపంచంలో ఏ విధమైన సవాలునైనా ఎదుర్కొనడానికి సిధ్దంగా వుంటూ.
పరిశ్రమలతో నిఫ్ట్‌కు వున్న సంబంధాల యూనిట్ తో, విఫ్ట్ లో గ్రాడ్యుయేట్ విద్యను కొనసాగిస్తున్న విద్యార్ధులకు క్యాంపస్ నియామకాల ద్వారా వారి ఉద్యోగ భవిష్యత్ కు ఒక సవాలు వంటి, ఉత్సాహభరితంగా వుండే హోదాలో మొదలు పెట్టడానికి దోహదం చేస్తుంది. నిఫ్ట్ లో వుండే వృత్తి నిపుణులను నియమించుకోవడానికి జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు క్యాంపస్ నియామకాలలో అమితాసక్తితో పాల్గొంటున్నారు.
ఇటువంటి క్యాంపస్ నియామకాల కోసం ఆసక్తిని కనబరుస్తూ వుండే కంపెనీల పరిధి ఇంకా విస్తృతమౌతూ, చెప్పుకోతగ్గ స్థాయిలో, వివిధ ప్రత్యేకతలు కలిగిన పరిశ్రమలలో, అంటే భారీ రిటైలర్సు, బ్రాండ్ మార్కెటర్సు, మాన్యుఫాక్చరర్స్, సంప్రదింపులు నెరపుతూ వుండే సంస్థలు, టెక్స్ టైల్ మిల్స్, గృహ ఫర్నిషింగ్ కంపెనీలు, డిజైన్ బి.పి.ఓ.లు, టెక్నాలజీ సొల్యూషన్ ప్రొవైడర్సు మరియు భారీ దుస్తుల తయారీ కంపెనీలు, అంతర్జాతీయ బ్రాండ్ లతో నిఫ్ట్ క్యాంపస్ ను సందర్శిస్తూ నైపుణ్యం కలిగిన విద్యార్ధులను నియమించుకుంటారు, పెరిగిపోతున్న వారి అవసరాల కనుగుణంగా.
నియామకాలు (ప్లేస్‌మెంట్స్)
1. నియామకాల (ప్లేస్‌మెంట్) కోసం ఏ తరహా కంపెనీలు (రెగ్యులర్‌గా వస్తూవుంటాయి?
డిపార్ట్‌మెంట్-వైజ్ కొన్ని కంపనీల పేర్లుః
మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్‌మెంట్)
అభిషేక్ ఇండస్ట్రీస్, ఆడిడాస్, ఆదిత్య బిర్లా గ్రూప్, అమెరికన్ ఫసిఫిక్, ఆర్ధర్ అండర్సన్, అరవింద్ మిల్స్, ఆషిమా, బెనెట్టాన్, బ్లాక్ బెర్రీస్, బాడీ షాప్, బసూనా అప్పారెల్ గ్రూప్, కాల్వన్ క్లీన్, క్యానరీ బ్లు, క్యారెఫోర్, కలర్ ప్లస్, క్రియేటివ్ గ్రూప్, క్రియేట్నర్, డిబెన్ హ్యామ్స్, ఈస్ట్ వెస్ట్, ఎస్పిరిట్, ఫ్యాబిండియా, ఎఫ్ కుక్, ఫెడరేటెడ్ గ్రూప్, ఫ్రాన్సిస్ వ్యాక్జియార్గ్, ఫ్యూచర్ గ్రూప్, జి.ఏ.పి. ఇండియా, జివో, ఇండియన్ టెర్రైన్, ఇన్ఫోసిస్, ఐ.టి.సి. విల్స్ లైఫి స్టైల్, జె.డబ్ల్యు.టి. కౌటాన్స్, లో కోస్టె, ల్యాండ్ మార్క్, లెవీస్, లీ అండ్ ఫంగ్, లైఫ్‌స్టైల్, మార్క్స్ అండ్ స్పెన్సర్, మాస్ట్ లంక, మాక్ క్యాన్ ఎరిక్సన్, మెకిన్సే.
మాస్టర్స్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీః
అంబత్తూర్ క్లోధింగ్ కంపెని, అరవింద్ మిల్స్, బుసానా అప్పారెల్ గ్రూప్, ఎపిక్ డిజైన్, గోకల్ దాస్ ఇమేజెస్, ఇంపల్స్, హెచ్ అండ్ ఎమ్, ఐ.టి.సి. ఎల్.ఆర్.బి.డి., కె.ఎస్.ఏ. టెక్నోపార్క్, మదురా గార్మెంట్స్, పంటాలూన్ ఎక్స్‌పోర్ట్ గార్మెంట్స్, ట్రైబర్గ్, టెక్స్‌పోర్ట్ గార్మెంట్స్, నెట్వర్క్ క్లోధింగ్ లిమిటెడ్, ఇంటిమేట్ అప్పారెల్స్, పిఫెక్స్ ఇండియా, అలోక్ ఇండస్ట్రీస్, నైక్, ఆడిడాస్, లి అండ్ ఫంగ్, ఓరియంట్ క్రాఫ్ట్, షాహి ఎక్స్‌పోర్ట్ హౌస్, రిచా గ్రూప్, ఎల్.ఎన్.జె. భిల్వారా గ్రూప్, చేమండ్స్, బ్లాక్ బెర్రీస్, క్రియేట్నెట్, కౌటాన్స్, ల్యాండ మార్క్, ఏ.ఎమ్.సి., ఓ.జి.టి.సి. గ్రూప్ మొ||వి.
బ్యాచ్ లర్ అఫ్ డిజైన్ (ఫ్యాషన్ డిజైన్)
అరవింద్ గార్మెంట్స్, బెనిటాన్, ఫ్రీలుక్, ఇండస్ లీగ్ క్లోధింగ్, ఐ.టి.సి.లిమిటెడ్, లెవీస్, లైఫ్ స్టైల్, మదురా గార్మెంట్స్, మోడలిమా ఎక్స్ పోర్ట్స్, ఒమేగా డిజైన్, ఓరియంట్ క్రాఫ్ట్, పంటాలూన్, ప్రోలైన్, .షాహి ఎక్స్ పోర్ట్స్, సై#్పకార్, స్వర్నోస్కి, యుని స్టైల్ ఇండియా, ఇంకా రోహిత్ బాల్, గౌరవ్ గుప్తే మొ||న డిజైనర్స్.
బ్యాచ్ లర్ అఫ్ డిజైన్ (యాక్సెస్సరీ డిజైన్)
గోద్రెజ్, మ్యాటి డిజైన్, యునైటెట్ కలర్ ఆఫ్ బెనిటాన్, పంటాలూన్, వెస్ట్ సైడ్, ఆడిడాస్, ఎపిసోడ్, రిలయన్స్ రిటైల్, స్వరోవిస్కి, టిఫానీ, మైకేల్ ఆరామ్, లి అండ్ ఫంగ్, డి’డామాస్, లిబర్టీ ష్యూస్ లిమిటెడ్, గీతాంజలి జ్యుయలరీ పై#్ర.లి. , వి.ఐ.పి. లగేజ్, టానిష్క్, టైటాన్, ఐ.టి.సి. విల్స్ లైఫ్‌స్టైల్, రవిశాంట్ మొ||వి.
బ్యాచ్ లర్ అఫ్ డిజైన్ (లెదర్ డిజైన్)ః
ఏబిసి లెదర్స్ లిమిటెడ్, ఆల్పైన్ ఇంటర్నేషనల్, అపోలో ఇంటర్నేషనల్ బి.సి.సి., భార్తీయ ఇంటర్నేషనల్, సెంచరీ ఓవర్సీస్, క్రూ బి.ఓఎస్., ఇంపల్స్, కబీర్ లెదర్స్, లిబర్టీ, లైఫ్‌స్టైల్, రబియా లెదర్స్, సూపర్ హౌస్ లెదర్స్ లిమిటెడ్, ట్రైబర్గ్, వివాల్డీ లెదర్స్, ఇంకా జె.జె. వాలయ, వరుణ్ బెహల్, మానవ్ గంగావని మొ||గు డిజైనర్లు.
బ్యాచ్ లర్ అఫ్ డిజైన్ (టెక్స్ టైల్ డిజైన్)ః
అరవింద్ మిల్స్, ఇండియన్ టెరియాన్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, మదుర బ్రాండ్స్, మఫత్ లాల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, నహార్ ఇండస్ట్రీస్ లిమిటెడ్,షింగోరా ఇంటర్నేషనల్, అంబాడి ఎంటర్ పై#్రజెస్,క్రూ బి.ఓ.ఎస్., హిమ్మత్ సింగ్కా సీడె, అభిషేక్ ఇండస్ట్రీస్, వెల్ స్పన్ ఇండియా, షేడ్స్ ఆఫ్ ఇండియా, లినెన్ స్కేప్స్ (ఇండియా) లిమిటెడ్, టెక్స్ ట్రేడ్ ఇంటర్నేషనల్ పై#్రవేట్ లిమిటెడ్, మురా ఫ్యాబ్రిక్స్, పోర్టికో, క్రియేటివ్ మొబస్ ఫ్యాబ్రిక్స్, రటేరియా ఎక్స్‌పోర్ట్స్, మహాజన్ ఓవర్సీస్, ట్రైబర్గ్, భారత్ సిల్క్స్, ధర్డ్ వరల్డ్ ఎక్స్ పోర్ట్స్, ది షాప్ మొ||వి.
బ్యాచ్ లర్ అఫ్ డిజైన్ (నిట్వేర్ డిజైన్)ః
మదురా గార్మెంట్స్, ఐ.టి.సి. ఎల్.ఆర్.బి.డి., గ్యాప్, ట్రైబర్గ్, రేమండ్, గుప్త ఎక్జిమ్, క్యాస్కేడ్ ఎంటర్ పై#్రజెస్, ప్రతిభ సింటెక్స్, నహార్ గ్రూప్ అఫ్ ఇండస్ట్రీస్, ఎస్.పి.ఎల్. ఇండస్ట్రీస్, రాజా హొసైరీ, ఓస్వాల్ ఉలెన్ మిల్స్, యునిస్టైల్ ఇమేజెస్, ఇండియన్ టెరియన్, ఇంపల్స్, అరవింద్ బ్రాండ్స్, ఓరియంట్ క్రాఫ్ట్స్, లక్ర బ్రదర్స్, మ్యాట్రిక్స్, అర్.ఎమ్.ఎస్. జోస్ మొ||వి.
బ్యాచ్ లర్ అఫ్ డిజైన్ (ఫ్యాషన్ కమ్యూలికేషన్)ః
పంటాలూన్స్, షాపర్స్ స్టాప్, మార్క్స్ అండ్ స్పన్సర్స్, క్రిస్టియన్ డియోర్, లైఫ్ స్టైల్, బెనిటాన్, లిబర్టీ, ఫ్రీలుక్, లోపెజ్ డిజైన్స్, మారీ అండ్ క్లైర్, ఇమేజెస్, టైమ్స్ అఫ్ ఇండియా,ఏషియన్ ఏజ్, కూటూర్ ఏషియా, ఫెమినా, ఎఫ్.డి.సి.ఐ., ఎమ్.టి.వి., ఎన్.డి.టి.వి., టైమ్స్ నౌ, హెడ్ లైన్స్ టుడే,పెర్ఫెక్ట్ రిలేషన్స్, విజ్ క్రాఫ్ట్, ఓజిల్వీ అండ్ మేధర్, లింటాస్, మదురా గార్మెంట్స్, ఎన్‌కంపాస్ ఇవెంట్స్, ఓగ్, క్రియేటివ్ క్రెస్ట్, జె.డబ్ల్యు.టి. , ఐ.సి., టానిష్క్ మొ||వి.
బ్యాచ్‌లర్ అఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (అప్పారెల్ ప్రొడక్షన్)ః
పోకర్ణ గ్రూప్, గిని అండ్ జానీ, ఇంటెగ్రా అప్పారెల్స్, ధర్డ్ ఐ సైట్, టేఫుల్స్, లగునా క్లోధింగ్, ఏ.వై.ఎన్. యాక్సెస్సరీస్(హాంగ్‌కాంగ్), పంటాలూన్, ఐ.టి.సి. ఎల్.బి.ఆర్.డి., కలర్ ప్లస్, సెలిబ్రిటీ ఫ్యాషన్స్, అంబత్తూర్ క్లోధింగ్ కంపెనీ, ఎల్.టి.కేరీ, ఆర్.ఎమ్ఎస్. జోస్, టేక్స్ పోర్ట్ సిండికేట్, గోకల్ దాస్ ఎక్స్ పోర్ట్స్ మొ||వి.
సగటు జీతాలు
|
నిఫ్ట్ నియామకాలు - 2007 |
నిఫ్ట్ నియామకాలు - 2008 |
| మాస్టర్స్ ప్రోగ్రామ్ |
రు||లు. 3.85 లక్షలు/సం||రానికి |
రు||లు 3.78 లక్షలు/సం||రానికి |
| బ్యాచ్‌లర్స్ ప్రోగ్రామ్ రు||లు |
2.94 లక్షలు/సం||రానికి |
రు||లు 2.58 లక్షలు/సం||రానికి |
|