పరిశోధన మరియు ప్రచురణలు
జా.ఫ్యా.టె.సం. బోధకుల మేధో సంపత్తి మరియు నైపుణ్యం వారు ప్రచురించే
ప్రచురణల పరంపరతో, పరిశ్రమలతో మరియు అంతర్జాతీయ సంస్థలతో చేపట్టిన పరిశోధనా
ప్రాజెక్టులతో ఋజువవుతోంది. వివిధ శాఖలు సమకాలీన ఫ్యాషన్ పై నివేదికలను
ప్రచురించేయి, ఎప్పటికప్పుడు, సమాచార చిరుపుస్తకాలు తమవంతు సమాచారాన్ని
అందిస్తూనే వున్నాయి మరియు బోధనా సిబ్బంది వ్యసాలను అనేక పేరెన్నికగన్న పత్రికలు
ప్రచురించేయి. అలాగే, జాతీయ మరియు అంతర్జాతీయ వేదికలపై వారు పేపర్లను ప్రెజెంట్
చేయడం కూడా జరిగింది.
జర్నల్స్ జాబితా.
ఎ)‘ఎ ‘ శ్రేణి జర్నల్సు
బి) ‘బి’ శ్రేణి జర్నల్సు
సి) ‘సి’ శ్రేణి జర్నల్సు
|