ప్రవేశాలు
సంస్థ విధానాల ప్రకారం ఆర్ధిక సహకార వివరాలు ఈ క్రింద
ఇవ్వబడ్డాయి.
క్రమ సంఖ్య |
తలిదండ్రులకు వచ్చే ఆదాయం (వార్షికం) |
ఆర్ధిక సహాయం |
ట్యూషన్ ఫీజుకై కట్టవలసిన సొమ్ము రు||లు. |
| 1 |
1 లక్ష వరకు |
75 శాతం |
10,000 |
| 2 |
1 లక్ష నుండి 2 లక్షల మధ్య |
50 శాతం |
20,000 |
| 3 |
3 లక్షల వరకు |
50 శాతం |
30,000 |
విద్యార్ధులు ఫ్ట్ వెబే సైట్ (www.nift.ac.in) నుండి
సబ్సిడీ ఫారాలను డౌన్ లోడ్ చేసుకోవచ్చ మరియు ఈ క్రింది బంధనలను కూడా
పాటించవలసినదిగా సలహా ఇవ్వబడుతున్నారు.
‘డిపాజిట్ చేయడాకి ఆఖరి రోజుకు ముందే విద్యార్ధులందరు మొత్తం ఫీజును
చెల్లించాల్సి వుంటుంది. సబ్సిడీ ఫామ్ ఇచ్చినటువంటి విద్యార్ధులకు సబ్సిడీకి
సమానమైన సొమ్సు తిరిగి చెల్లించబడుతుంది, వీలైనంత తొందరలో దాకి అర్హులైన
సందర్భంలో, ఫ్ట్ బంధనల ప్రకారం, వారి అర్హతను సమర్ధిస్తూ వారు సమర్పించినటువంటి
పత్రాలను అ్నంటిd క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత.’
డౌన్ లోడ్: ‘సబ్సిడీ ఫామ్’ |