వస్త్ర మంత్రిత్వశాఖ, భారత ప్రభుత్వము వారి అధ్వర్యంతో 1986లో జాతీయ ఫ్యాషన్ టెక్నాలజీ సంస్థస్థాపించబడింది. డిజైన్ మేనేజ్ మెంట్ మరియు టెక్నాలజీ
శాఖలలో ఈ సంస్థ ఒక అగ్రగామిగా లిచింది, ఆధుక అంతర్జాతీయ నేపధ్యంలో మారుతూ
వుండే ఫ్యాషన్ రంగంలో నాయకత్వ్నా చేపట్టేందుకు సమర్ధులైన వృత్తి పుణులన తయారు
చేస్తూ 2008లో పార్లమెంట్ లో ఒక చట్ట్నా ప్రవేశ##పెట్టడం ద్వారా, ఫ్ట్
అధికారికంగా, చట్టబధ్దమైన విద్యాసంస్థగా గుర్తిస్తూ, సంస్థను ఉత్తీర్ణులైన
వారికి డిగ్రీలను, విద్యాపరమైన విశిష్టత (డిస్టింక్షన్)ను ప్రదానం చెయ్యడాకి
అధికార్నాచ్చింది.
ఈ సంస్థ ఊహాత్మకంగా ఫ్యాషన్ వ్యాపార రంగంలో విద్యాబోధన చేయడంలో ఒక కొత్త ఒరవడి,
ఒక కొత్త పంథాను సృష్టించింది, విస్తృతమైన దా నెట్ వర్కుతో - 12 వృథ్తి
నైపుణ్యంతో ర్వహింపబడే జాతీయ కేంద్రాలతో - కొత్త ఢిల్లీ లోనూ, బెంగుళూరు,
చెన్నై, గాంధి నగర్, హైదరాబాద్, కోల్కటా, ముంబై, రాయ్ బరేలి, భోపాల్, కన్నూర్,
పాట్నా మరియు షిల్లాంగ్ నగరాలలో. అంతే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఫ్ట్ తన
ప్రత్యేకతను చాటుకుంటు వుంది, మారిషస్ లో ఒక అంతర్జాతీయ కేంద్న్రా ఏర్పాటు
చేయడం ద్వారా.
ఫ్ట్ ఉన్నత విద్యా ప్రమాణాలను నెలకొల్పడంతో పాటు, దూరదృష్టితో వ్యవహరించే
నాయకత్వ్నా, సృజనాత్మకమైన నాయకత్వం, సమర్ధవంతమైన సాంకేతిక పుణుల బృంద్నా కూడా
నెలకొల్పుతూ, అలాగే, ఈ సంస్థ ఫ్యాషన్ విద్య, పరిశోధన మరియు శిక్షణ అనే నాటి
ఒకే వేదీకమీదకు తీసుకురావడం ద్వారా. |