హైదరాబాద్
     
      పూర్వ విద్యార్ధులు.  
   
 
 

niftmail
 

భారతదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా ఫ్యాషన్ రంగాన్నిప్రభావితం చేస్తూ ఒక విశిష్ట మార్పును తీసుకువచ్చే దిశగా దశానిర్దేశం చేస్తూ ఉండే నాయకత్వపు నైపుణ్యంతో, ప్రజ్ఞా పాటవాలతో పరిశ్రమలలో ప్రధాన నిర్ణయాలు తీసుకునే హోదాలలో వుంటూ రాష్ట్రీయ ఫ్యాషన్. టెెక్నాలజీ సంస్ధ యుక్క పూర్య విద్యార్ధిగణం తమ ప్రతిభను చాటుతూ సంస్ధ యొక్క కీర్తి, ప్రతిష్టలను నలు దిశలా ఇనుమడింప చేస్తున్నారు. సంస్ధ యొక్క పూర్వ విద్యార్ధులు వివిధ శాఖలలో ఉంటూ పారిశ్రామిక వేత్తలుగా, బ్రాండ్ మేనేజర్లుగా, నాణ్యతను శాసించే క్వాలిటీ కంట్రోలర్లుగా, రూపకర్తలు (డిజైనర్స్) గా, ఫ్యాషన్ రంగంలో సంధానకర్తలుగా వ్యవహరిస్తూ, మర్చండైజర్లుగా, ఉత్పాదకతను పర్యవేక్షించే ప్రొడక్షన్ మేనేజర్లుగా, మార్కెటింగ్ శాఖాధిపతులు మొదలగు అనేక హోదాలలో పనిచేస్తూ జాతీయ, అంతర్జాతీయ సంస్ధలను ప్రగతిపధంలో నడిపిస్తున్నారు. కొంతమంది పూర్వ నిద్యార్ధులైతే తామే విజయవంతమైన బ్రాండ్ మేనేజర్లుగా మారడం కూడా జరుగుతోంది.


సంప్రదించండిః

శ్రీ ఏ. శ్రీనివాస రావు,
ప్రాంతీయ పరిశ్రమల సమన్వయకర్త.