హైదరాబాద్

     
      ప్ర్యెవసి పాలసి  
   
 
 

niftmail
 

1.      చట్టం అనుమతించే వరకు ఈ వెబ్ సైటుని విజిట్ చేసిన అందరి విజిటర్ల ప్రైవసీని నిఫ్ట్  ఆదరిస్తుంది. ఈ వెబ్ సైటు సేకరించే సమాచారము, ఆ సమాచార వినియోగం మరియు మీరు ఎంచుకున్న ఏదైన సమాచారాన్ని నిఫ్ట్ కి ఇస్తే ఆ సమాచారాన్ని ప్రొటెక్ట్ చేసే విధానాన్ని మీకు తెలియ చేయడానికి ఈ ఆన్ లైను ప్రైవసీ స్టేట్ మెంటు ఉద్దేశించ బడినది.

2.      చాలా ఇంటర్నెట్ సైట్సువలె, మా వెబ్ సైటు నిర్వహించడానికి మరియు మా సర్వరుతో గల సమస్యలని డయాగ్నైజ్ చేయడంలో దోహద పడడానికి మీ IP ఎడ్రసు మేము ఉప యోగిస్తాము. మీ  IP ఎడ్రసు జనన మరణాల సమాచారాన్ని సేకరించడానికి కూడా ఉప యోగిస్తారు. ప్రతీ మెంబరుని గుర్తించే సమాచారము, సేకరించిన సమాచారంలో ఉండదు.

3.      నిఫ్ట్ వెబ్ సైటు ఉపయోగించేటప్పుడు, మీ అవసరాలని నేరవేర్చడంలో నిఫ్ట్కి దోహద పడడానికి, వ్యక్తిగతంగా గుర్తించే సమాచారాన్ని నిఫ్ట్కి ఇవ్వడానికి మీరు ఎంచు కోవచ్చు. చట్టానికి అవసరమైతే తప్ప, మీరు నిఫ్ట్ పంపించే ఏ వ్యక్తిగతంగా గుర్తించే సమాచారన్నైనా సూచించిన ఉద్దేశానికి మాత్రమే ఉపయోగిస్తారు.  ఇంటరేక్షన్ లో పంచు కున్న ఏ వ్యక్తిగత సమాచారాన్నైనా గుప్తంగా ఉంచబడుతుంది.

4.    ఏక్టివిటీలు జరుగుతుండగా, కొంతకాలానికొకసారి ఆన్ లైను క్విజ్ లేదా చట్టం అనుమతించిన మేరకు ఇతర ఈవెంట్లు మరియు సర్వేలు నిఫ్ట్ నిర్వహిస్తుంది మరియు విజిటర్ల సర్వీసుని పెంచడానికి అలా సేకరించిన సమాచారాన్ని అందరికీ తెలిపే హక్కులను నిఫ్ట్కి ఉన్నాయి. ఈ సర్వేలు లేదా పోటీలలో పాలుపంచుకోవడం పూర్తిగా స్వతంత్రమైనది మరియు అందువలన యూజర్ సమాచారాన్ని ఇవ్వడమా లేదా అని నిర్ణయించుకోవచ్చు.

5.      ఇంటర్నెట్ వాతవరణంలో దుర్వినియోగము వలన విజిటర్ల వ్యక్తి గత సమాచారాన్ని అనుమతిలేని వ్యక్తుల దుర్వినియోగం చేసిన లేదా ఏ విధముగానైనా, ఏదైనా ఉల్లంఘన జరిగితే నిఫ్ట్కి భాధ్యత లేదు.  ఎవరైనా రిపోర్టు చేస్తే, అటువంటి  దుర్వినియోగపరుని మీద చట్టరీత్యా నిఫ్ట్ తగిన చర్య తీసుకుంటుంది.

6.      ఏదైన అనుమాదస్పద చట్ట ఉల్లంఘన పరిశోధనలో, పోలీసులకి లేదా ఇతర పరిశోధన ఏజెన్సీలకి నిఫ్ట్  మీ వ్యక్తిగత సమాచారాన్ని ఇవ్వవచ్చు. తీవ్రమైన ప్రవర్తన ఉల్లంఘన లో మీ పేరు మరియు కాంటాక్టు సమాచారము మా వకీలుకి ఇవ్వడానికి కూడా మాకు హక్కు ఉంది.

7. సమయానుసారంగా ఈ ప్రైవసీ పోలసీ మార్చడానికి నిఫ్ట్ కి హక్కు ఉంది.