హైదరాబాద్

     
here
 
 
     

పథకాలు (ప్రోజెక్టులు)

 
   
 
 

niftmail
 

ఫ్యాషన్ రంగంలోనూ, దుస్తుల తయారీ రంగంలోనూ ఉత్సాహవంతులైన యువకులు, యువతులు కోరుకునే కేవలం భోదన వృత్తి పరమైన విద్యను నేర్పడమే కాకుండా జాతీయ ఫ్యాషన్ టెక్నాలజీ సంస్థపబ్లిక్ మరియు పై#్రవేట్ రంగాల ద్వారా ప్రోత్సహింపబడి, వారిచే సమర్పింపబడే డిజైన్ డెవలప్ మెంట్ మరియు వృత్తిపరమైన కన్సల్టెన్సీ అందించే పధకాలను కూడా చేపడుతోంది.


జాతీయ ఫ్యాషన్ టెక్నాలజీ సంస్థ, హైదరాబాద్ వారిచే చేపట్టబడిన పధకాలుః

  • ఇక్కత్ పోచంపల్లి ఫ్యాషన్ ప్రదర్శన (షో)

  • xపసిఫిక్ ఆసియా ట్రావెల్ అసోసియేషన్ (పి.ఏ.టి.ఏ) -- యూనిఫామ్ దుస్తుల
    రూపకల్పన (డిజైనింగ్)

  • ఇంటర్‌మీడియేట్ విద్యా మండలి వారి బోధనా సిబ్బందికి వృత్తి సంబంధిత
    విద్యా శిక్షణ (ఒకేషనల్ ఎడ్యుకేషనల్ ట్రైనింగ్).

  • ఆంధ్రప్రదేశ్, ఛత్తిస్‌ఘడ్ మరియు ఒరిస్సా రాష్ట్రాలలో మేథో సంపత్తి హక్కులపై
    (ఇంటెలెక్చువల్ ప్రోపర్టీ రైట్స్ - ఐ.పి.ఆర్) శిక్షణా కార్యక్రమాలు.

  • ఆంధ్రప్రదేశ్, ఛత్తిస్‌ఘడ్ మరియు ఒరిస్సా రాష్ట్రాలలొ హస్తకళలకై ఐ.పి.ఆర్.
    రిజిష్ట్రేషన్లు చేయించడం.

  • సెయింట్ జాన్‌సన్ గ్రామర్ స్కూల్ వారికోసం యూనిఫామ్ రూపకల్పన (డిజైనింగ్)
    చేయడం.