![]() |
![]() |
![]() |
|||||||||
|
హైదరాబాద్ |
|||||||||||
| టెర్మ్స్ అఫ్ యొజ్ | |||||||||||||||||||||||||||||||||||||||
|
ఈ వెబ్ సైటును
వినుయోగించుటకు
ముందు దయచేసి
ఈ క్రింది
వినియోగ
నిబంధనలను
సావధానముగా
పఠించండి. మీరు ఈ
నిబంధనలను
అంగీకరించని
పక్షంలో,
దయచేసి ఈ వెబ్
సైటును
వినియోగించ
వద్దు. ఉద్దిష్ట
వినియోగం: ఈ
వెబ్ సైటు
నిఫ్టు
వారిచే
నిర్వాహితం
మరియు వెబ్
సైటు యొక్క
మీ వినియోగం
నియమ
నిబంధనలకు,
అన్ని
అనువర్తిత
భారతీయ
చట్టాలకు
లోబడి
యున్నది.
క్రింద
ఉల్లేఖిత
నియమ
నిబంధనల
అంగీకారమునకు
లోబడియే ఈ
వైబ్ సైటు
మీకు
ప్రతిపాదించడమైనది.
సవరణలు,
ప్రత్యేకింపులు
లేకుండా ఈ
నిబంధనలను,
షరతులను,
సూచనలను
అంగీకరించవలసి
యున్నది. ఈ
వెబ్ సైటు
మరియు ఈ వెబ్
సైటునకు
అనుసంధితమైన
లేదా
అనుబంధితమైన
యితర నిఫ్టు
వెబ్ సైట్లు (సాముదాయికంగా
“వెబ్ సైట్”)
మరియూ సమస్త
సమాచారము,
ఉత్తర
ప్రత్యుత్తరాలు,
మృదుసామగ్రి
(సాఫ్టువేర్),
లేఖనాలు,
ఛాయాచిత్రాలు,
పాఠాలు,
వీడియో,
యంత్ర
చిత్రణాలు,
సంగీత
ధ్వనులు,
చిత్రాలే
కాకుండా
ఈ సైటు పై
లభించు యితర
సామగ్రి
మరియూ సేవలు (సాముదాయికంగా
“విషయసమస్తం”),
నిఫ్టు
సమాజము, భావి
విద్యార్థుల,
ఉద్యోగుల,
సామాన్యజన
సదస్యుల
న్యాయబద్ధమైన
వినియోగానికే
ఉద్ధిష్టమైనది.
ఈ వెబ్ సైటు
నిఫ్టు వారి
సైటు
సమన్వయకర్తలచే,
భారతదేశంలోని
భిన్న
కేంద్రాలనుండి,
పూర్తిగాకాని,
పాక్షికంగా
కానీ
నియంత్రితము,
నిర్వహితమూ
అగుచున్నది.
నిఫ్టు సదరు
సామగ్రి
యొక్క
ఔచిత్యాన్నిగాని,
భిన్నస్థానాల్లో
దాని
ఉపలబ్దిని
కాని
ప్రతిపాదించడం
లేదు. ఇతర
స్థలాలనుండి
వెబ్ సైటును
తమ పూచీపైననే
అందుకొన గలరు
మరియు
స్థానిక
చట్టాల
అనుపాలనం
వారి స్వంత
బాధ్యత.
సాంకేతిక
మరియు విషయ
భద్రత
దృష్ట్యా,
నిఫ్టు వెబ్
సైటు
అందుబాటును
ఏ
వ్యక్తికైననూ
ఏ సమయమందైననూ,
ఏ కారణమునూ
చుపించకనే
నిరాకరించు
లేదా
పరిసమాప్తి
చేయు
ఆరక్షిత
విచక్షణాధికరాలను
కలిగియున్నదని
దర్శకులు
అంగీకరించగలరు. నియమ
నిబంధనలలో
పరివర్తన: నియమ
నిబంధనలను
మార్చుటకు,
పరివర్తించుటకు,
అదనపు
చేర్పులు,
ఏదైన లేదా
సమస్త
విషయాన్నీ
మరియు/లేదా
నియమ
నిబంధనలను
తొలగించుటుకు,
ఏ
సమయములోనైననూ,
ఏ విధమైన
ముందస్తు
సూచన
లేకుండగనే
నిఫ్టు తనకై
విచక్షణాధికారాలను
ఆరక్షణ
చేసుకొన్నది.
వెబ్
సైటు
వినియోగం
కేవలం నియమ
నిబంధనల
మార్పుచేర్పుల
లోపాయకారి
లేదా వాస్తవ
అంగీకారానికి
లోబడి
యున్నది. నిబంధనల
అంగీకారం: ఈ
నియమ
నిబంధనలను
అధ్యయనం
చేసినట్లు,
వాటికి
కట్టుబడివుండుటకు
అంగీకరించినట్లు,
అదే విధముగా
అన్ని
అనువర్తిత
చట్టాలను,
నిఫ్టు
విధానాలను,
నియంత్రణలనూ
పాటించునట్లు
మీరు
సమ్మతించగలరు.
పైగా,
స్థానిక
చట్టాలను,
ఇంటర్నెట్
ప్రవర్తనా
నియమావళిని,
విషయౌచిత్యాన్ని
పాటించుటకు
మీరు
సమ్మతించ
గలరు. ఈ
వినియోగ
నిబంధనలను,
మీ తరఫున లేదా
మరియొకరి
తరఫున,
అంగీకరించుటకు
మీకు తగిన
చట్టబద్దమైన
అధికారం
కలదని మీరు
రూఢిగా
చూపగలరు. మీరు
ఈ నిబంధనలను
అంగీకరించని
పక్షంలో, దయచేసి
ఈ వెబ్ సైటును
వినియోగించ
వద్దు. విషయ
వినియోగంపై
ఆంక్షలు: ప్రచురణ
హక్కు © 2007 , ఇండియా.
ప్రపంచవ్యాప్తంగా
అన్ని
హక్కులూ (మాకు)
ప్రత్యేకించ
బడినవి.
అనధీకృత
నకలుతీత,
ప్రదర్శన
లేక ఈ
సైటులోని ఏ
విషయభాగ
వినియోగమైననూ
చట్టధిక్కారము
కాగలదు.
విషయసమస్తం
భారతదేశంలోనూ,
ప్రపంచవ్యాప్తంగానూ
విభిన్న
చట్టాలద్వారా
రక్షితమైనట్లుగా
నిఫ్టు మీకు
తెలిపినట్లుగా
మీరు
అంగీకరించగలరు.
విభిన్న
చట్టాలయందు
ప్రచురణ
హక్కు
చట్టాలు,
ఒప్పంద
నియమాలు,
వాణిజ్యచిహ్న
చట్టాలు,
స్వాయత్తహక్కు
చట్టాలు,
పారిశ్రామికనమూనా
చట్టాలు
మరియు ఇతర
యాజమాన్యహక్కు
చట్టాలు
కలసివున్నప్పటికీ,
అవి వీటికి
మాత్రమే
పరిమితంకాదు
(సాముదాయికంగా
“హక్కులు”). విడి
విషయాంశాలపై
నిఫ్టుకి గల
హక్కులే
కాకుండా,
నిఫ్టు లేదా
దాని
లైసెన్సుదారులు
విషయ
సంబంధమైన
ఎంపిక,
సమన్వయం,
అమరికల పై
కాపీరైట్
కలిగివున్నారు.
ఇందుతో
మీకు
విషయసమస్తమును,
పూర్తిగాకాని,
పాక్షికంగా
కాని,
అందుబాటులోనికి
తెచ్చుకొనుటకు
అనుమతి
నివ్వబడుచున్నది.
ఈ అనుమతి
కేవలం
వ్యక్తిగత,
వాణిజ్యేతర
వినియోగపరంగా
చేయు వీక్షణ,
వేగపఠనము (బ్రౌజింగ్),
ఉత్పత్తి
లేదా సేవల
ఆదేశాలకు
ఉద్దిష్టమైనది.
వెబ్
సైట్
నిబంధనల
ఉల్లంఘన ఈ
అనుమతి
యొక్క
స్వయంపరిసమాప్తి
కలుగజేయగలదు. వినియోగదారులు
వెబ్ సైటును
ఏ విధమైన
వాణిజ్యకలాపాలకైనా
వినియోగించడం
నిషేధితం.
దత్తంశ
సంగ్రహణకై
స్వయంచాలక
సాంకేతిక
విధానాలను
వినియోగదారులు
ఉపయోగించరాదు,
పట్టికీకరణం,
అథఃగ్రహణం (download), సంగ్రహణం
లేదా
ప్రతికృతి (reproduction), పంపిణీ...
లక్ష్యమేదైనా
సరే.
వినియోగదారులు
వెబ్ సైటు
విషయంలోగాని,
మరియొక
వినియోగదారుని
వినియోగ
విషయంలోగానీ
తన చర్యల
ద్వారా
జోక్యం
చేసికొనరాదు.
ఓవర్ లోడింగ్,
ఫ్లడింగ్,
మెయిల్-బాంబింగ్,
వెబ్ సైట్
క్రాషింగ్
వంటి ఏ
విధమైన
పద్ధతుల
ద్వారానైనా
కూడా.
అవాంఛిత వై-టపాలను (వైద్యుదిక
టపా) పంపరాదు.
అవి వెబ్ సైట్
ద్వారా లేదా
వ్యక్తిగత
గుర్తింపులను
రూపమాపి పంపే
వై-టపాల
ద్వారా చేసే
రాయితీలు
మరియు/లేదా
ఉత్పత్తుల
లేదా సేవల
ప్రచారం
కావచ్చు. వెబ్
సైటు భాగాలను
మరియొక
వెబ్సైటులో
నుంచరాదు.
మరియొక వెబ్
సైటు నుంచి ఈ
వెబ్సైటుకు
గాని,
దానిలోని ఏ
ఒక్క పేజీకి
గాని
అనుసంధానాలు
(లింకులు)
ఉండరాదు, ట్రేడ్‌మార్క్‌లు
మరియు సేవా
గుర్తులు: ఈ
సైట్‌లో పలు
ఆస్థి లోగోలు,
సేవా
గుర్తులు, ట్రేడ్‌మార్క్‌లు,
స్లోగన్‌లు
ఉండవచ్చు
మరియు ఎన్‌ఐఎఫ్‌టితో
సహా వాటి
ఆస్తి హక్కులను
వాటి
సంబంధిత
యాజమానులు
కలిగి ఉంటారు.
ట్రేడ్‌మార్క్/సేవా
గుర్తు
యొక్క యజమాని నుండి
చెల్లుబాటు
అయ్యే లేదా
న్యాయబద్ధమైన
అనుమతి
లేకుండా
ఏదైనా అవసరం
కోసం ఏదైనా
వ్యక్తిచే ఈ
సైట్‌లో
లభ్యమయ్యే
ట్రేడ్‌మార్క్‌లు
మరియు సేవా
గుర్తులు
ఏదైనా అనాధికార
ఉపయోగానికి
అనుమతించబడవు.
వ్యక్తులు, సంఘాలు,
సంస్థలు,
వస్తువులు
మొదలైన వాటితో
సహా ఏదైనా
వ్యక్తిచే
ఏదైనా ట్రేడ్‌మార్క్/సేవా
గుర్తు
యొక్క ఏదైనా
ఉల్లంఘన
మరియు
అతిక్రమణ
వలన నిర్బంధ
ఉపయోగానికి,
నష్ట
పరిహారం, నష్టాలు
మొదలైన
వాటికి చర్యతో సహా
ఉల్లంఘన/అతిక్రమణ/ద్రోహం
యొక్క అన్ని
చట్టబద్దమైన
పర్యవసానాలకు
వారిపై చట్టబద్దమైన
చర్య
తీసుకోబడుతుంది.
ఎన్‌ఐఎఫ్‌టి
యొక్క
ముందస్తు
వ్రాతపూర్వక
అనుమతి లేకుండా ఎన్‌ఐఎఫ్‌టి
యొక్క ట్రేడ్‌మార్క్/సేవా
గుర్తును ఒక
హైపర్‌లింక్
వలె ఉపయోగించరాదు.
ఇతర పార్టీ
వెబ్ సైట్‌లకు
లింక్‌లు: ఈ
సైట్ ఇతర ఇతర-పార్టీ
వరల్డ్ వైడ్
వెబ్ సైట్‌లకు
లింక్‌లను
అందించవచ్చు.
ఈ సైట్ ద్వారా
మీరు
ప్రాప్తి
చేసే ఏ ఇతర
వెబ్ సైట్
గురించి ఎన్‌ఐఎఫ్‌టి
ఎటువంటి
సూచన ఇవ్వదు.
ఎందుకంటే
ఇటువంటి సైట్‌లు
మరియు
వనరులపై ఎన్‌ఐఎఫ్‌టి
ఎటువంటి
నియంత్రణను
కలిగి లేదు, మీరు
ఇటువంటి
బాహ్య సైట్‌లు
లేదా వనరుల
యొక్క
లభ్యతకు
మరియు
ఇటువంటి సైట్‌లు
లేదా వనరుల
నుండి లభ్యమయ్యే
లేదా వీటిపై
ఉండే ఏదైనా
విషయం, ప్రకటన,
ఉత్పత్తులు,
సేవలు
లేదా ఇతర
విషయాలకు
ఎన్‌ఐఎఫ్‌టి
ఎటువంటి
బాధ్యతను
వహించదని
అర్ధం
చేసుకుని
అంగీకరించాలి.
మీ ఉపయోగానికి
మీరు
ఎంచుకున్న
వాటి ద్వారా
వైరస్‌లు, వార్మ్స్,
టోర్జాన్
హార్సెస్
మరియు
హానికరమైన
ఇతర అంశాలు
వంటివి వచ్చే
అవకాశాలు
ఉన్నందున
వాటిని
ఎదుర్కొనేందుకు
జాగ్రత్తలు
తీసుకునే
బాధ్యత మీదే.
ఈ సైట్‌లో
ఏదైనా ఇతర
పార్టీల
ఏదైనా పేర్లు,
గుర్తులు,
ఉత్పత్తులు
లేదా సేవలు
లేదా ఇతర
పార్టీ సైట్‌లకు
హైపర్‌లింక్
టెక్స్ట్
లేదా
సమాచారానికి
సిఫార్సులను
మీకు
అనుకూలమైనవిగా
అందించాము
మరియు ఇతర
పార్టీ లేదా
దాని
ఉత్పత్తులు
మరియు సేవలకు
ఎటువంటి
ఆమోదాన్ని, మద్దతును
లేదా
సిఫార్సును
లేదా అనుబద్దతను
కలిగి లేదు
మరియు
సూచించలేదు.
ఏదైనా ఇతర
పార్టీ
విషయానికి
ఎన్‌ఐఎఫ్‌టి
ఎటువంటి
సూచన లేదా
పూచీకత్తును
ఇవ్వదు మరియు
ఏదైనా
ఇటువంటి సైట్
లేదా వనరు
ద్వారా లేదా
వీటిలో
లభ్యమయ్యే
ఇతర-పార్టీ
విషయం వంటి
ఏదైనా దానితో
సంబంధిత
ఉపయోగం లేదా
నమ్మకం
వలన సంభవించే
ఏదైనా
ప్రమాదం లేదా
నష్టానికి
ప్రత్యక్షంగా
లేదా
పరోక్షంగా
ఎన్‌ఐఎఫ్‌టి
ఎటువంటి
బాధ్యతను
కలిగి ఉండదని
మీరు
అంగీకరిస్తున్నారు. |
|
|||||||||||||||||||||||||||||||||||||
![]() |
|||||||||||||||||||||||||||||||||||||||